ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు.. ఈ రికార్డ్ గురించి మాట్లాడితే మనకు మొదటగా గుర్తొచ్చేది యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఈ టీమిండియా మాజీ ఆల్‌రౌండర్.. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. స్టువర్ట్ బ్రాడ్ వేసిన బౌలింగ్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు బాదాడు. అతని తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోపూ కీరన్ పొలార్డ్ ఆ అరుదైన ఫీట్ సాధించాడు. ఇప్పుడు ఓ యువ ఆటగాడు టీ10లో ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి..…