Oral cancers: గుట్కా, ఖైనీ, పాన్ మసాలాలు సరదాగా అలవాటై.. వ్యసనంగా మారుతున్న నేపథ్యంలో వీటికి అనేకమంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువ శాతం యువతే ఉంటున్నారు. పొగాకుతో తయారు చేస్తున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీల్లో ఉండే నికోటిన్ తోపాటు అనేక ఇతర విష పదార్థాలు ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. ఇకపోతే చాలామంది పడుకునే సమయంలో గుట్కాను దవడ భాగంలో పెట్టుకొని నిద్రిస్తారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకు ఆ ప్రాంతంలో…
Tobacco : పాన్ మసాలా, గుట్కా, పొగాకు తయారీ కంపెనీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. GST విభాగం ఇప్పుడు ఈ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలకు కొత్త సలహాను జారీ చేసింది.
Tobacco Price: పాన్ మసాలా, పొగాకు శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. అయినా దేశంలో చాలా మంది పాన్ మసాలా, పొగాకును తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నమిలే పొగాకు, గుట్కా, తంబాకు, పాన్ మసాలాపై ఈనెల 7 నుంచి ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు కుటుంబ సంక్షేమ, ఆహార భద్రత శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులయిన గుట్కా, పాన్ మసాలా, నమిలే పొగాకు పదార్థాలు అన్నింటిపై ప్రభుత్వం బ్యాన్ విధించింది. వీటిని ఏ పేరుతోనైనా తయారు చేయడం అమ్మడం, సరఫరా చేయడం, నిల్వ…
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్…