Shivaji Silence on Pallavi Prashanth Arrest Became Hot topic: రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకునేలా గేమ్ ఆడి చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా అతని బిహేవియర్ మారిపోయింది. ఈ విషయం బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ…
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు.…
CPI Narayana Releases a Video Appealing Pallavi Prashanth to come office: బిగ్ బాస్ సీజన్ 7లో రైతు బిడ్డగా ఎంటర్ అయిన పల్లవి ప్రశాంత్ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. గ్రాండ్ ఫినాలే అనంతరం కంటెస్టెంట్స్ దాడి అంశం మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పల్లవి ప్రశాంత్ మీద పలు కేసులు నమోదు కాగా ఇప్పటికే అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక తాజాగా ఈ అంశం మీద సీపీఐ నారాయణ…
Pallavi Prashanth: బిగ్ బాస్.. రియాలిటీ షోగా బాలీవుడ్ లో మొదలై.. ఇప్పుడు అన్ని భాషల్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఇక తెలుగులో ఈ షోకు ఎంత మంచి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 1 మొదలయ్యింది. ఆ తరువాత నాని సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. మూడోవ సీజన్ నుంచి ఏడవ సీజన్ వరకు అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించాడు.
Pallavi Prashanth Arrested By telangana Police: గత కొద్దిరోజులుగా చర్చనీయాంశంగా మారిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే జరిగింది. ఈ ఫినాలే లో పల్లవి ప్రశాంత్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు కప్ తీసుకున్న తర్వాత పోలీసుల సూచనల మేరకు చాలాసేపు బిగ్ బాస్ యాజమాన్యం ఆయనను…
Pallavi Prashanth: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. ఉల్టా ఫుల్టా. ఏ ముహూర్తాన ఇది అనౌన్స్ చేశారో కానీ.. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ సీజ్ ట్రెండింగ్ లో నడుస్తూనే ఉంది. కంటెస్టెంట్ల దగ్గరనుంచి.. విన్నర్ వరకు నిత్యం గొడవలతో సాగింది. ఇక ఆ గొడవలన్నీ ఒక ఎత్తు అయితే.. పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక జరిగిన గొడవ మొత్తం మరో ఎత్తు.
Pallavi Prashanth Drivers arrested in Bigg Boss 7 Issue: బిగ్ బాస్ షో అనంతరం జరిగిన కార్లు ధ్వంసం, అనుమతి లేని పల్లవి ప్రశాంత్ ర్యాలీ వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణ కారణంగా గొడవలు జరిగినట్లుగా పోలీసులకు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి…
Pallavi Prashanth: ఏరు దాటేవరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య.. ఈ సామెత వినే ఉంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు ఈ సామెత చక్కగా సరిపోతుంది. అన్నా.. మా పొలంలో నీళ్లు రాలేదు.. పంట పండలేదు.. రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారో అంటూ వీడియోలు తీసి పోస్ట్ చేసుకొనే కుర్రాడు..
Pallavi prashanth Responds about Cases Registerd on him: బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై పలు కేసులు నమోదయ్యాయి. బిగ్ బాస్ తెలుగు 7 ఫినాలే ఆదివారం రాత్రి ముగిసింది. ‘రైతు బిడ్డ’ (రైతు కొడుకు) అని చెప్పుకునే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ పోటీలో విజయం సాధించి టైటిల్ విజేతగా నిలిచాడు, కానీ ఆ తర్వాత, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో పల్లవి ప్రశాంత్‌పై పలు కేసులు నమోదయ్యాయి.…
Shivaji Releases a video after bigg boss 7 grand finale: బిగ్‌బాస్ సీజన్ 7 ఎన్నో ఆసక్తికర పరిణామాల అనంతరం పూర్తి అయ్యిపోయింది. ఈ సీజన్ లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ ని కైవసం చేసుకోగా అమర్ రన్నరప్ గా నిలిచాడు. ఇక శివాజీనే ఈ సీజన్ టైటిల్ విన్నర్ అని ముందు నుంచి అనుకున్నా శివాజీ కాకుండా అతని సలహాలు విని గేమ్ ఆడిన ప్రశాంత్ ని విన్నర్ గా ప్రకటించడం…