కరీంనగర్ జిల్లా.. ఇళ్ళందకుంట మండల కేంద్రంలోని 5,6,7 వార్డుల్లోని దళిత కాలనీల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దళిత భస్తిల్లో ముఖ్యంగా ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. నిన్న, మొన్నటి వరకు మంత్రిగా పని చేసిన ఈటెల రాజేందర్ ఎప్పుడు దళితులను పట్టించుకోలేదు అ�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామానికి చెందిన షబ్బీర్ అనే యువకుడితో జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన రేణుక (రేష్మ) అనే యువతికి గత తొమ్మిది నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. నిన్న జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకు�
ఈటలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరూ ఒక్క గింజ కొనలేదని, కానీ మన రాష్ట్రంలో తడిసిన, మొలకెత్త�