Smriti Mandhana Haldi: స్మృతి మంధాన పరిచయం అక్కర్లేని పేరు. భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన జట్టులో స్మృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రపంచ కప్ గెలిచిన అనంతరం ఆమె మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. ఇంతకు ఆమె ఎందుకు వార్తల్లో నిలిచారో…