Acid Attack : ప్రేమోన్మాది ఘటనలు మనం తరచుగా చూస్తూనే ఉంటాం, అయితే ఈసారి పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేమతో సంబంధం లేకుండా, ఒక యువతీ యువకుడిపై యాసిడ్ దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి రక్షణ కోరడంతో ఈ సంఘటన సంచలనంగా మారింది. జయకృష్ణ �