Netherlands Player Teja Nidamanuru Talks in telugu: వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా మరికొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. 290-300 ప్లస్ స్కోర్ చేయాలని తాము భావిస్తున్నట్లు పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తెలిపాడు. హైదరాబాద్ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన గత రెండు వార్మప్…
Pakistan vs Netherlands Match at Uppal Stadium: వన్డే ప్రపంచకప్ 2023లో రెండో మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉప్పల్ వేదికగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మెగా టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న పాక్.. రెండు వార్మప్ మ్యాచుల్లోనూ ఓడిపోవడం ఆ జట్టును ఆందోళన పరుస్తోంది. ప్రధాన టోర్నీలో పసికూన నెదర్లాండ్స్‌పై గెలిచి ఆత్మవిశ్వాసం నింపుకోవాలని చూస్తోంది. మరోవైపు క్వాలిఫయర్స్‌లో అద్భుత ప్రదర్శనతో…