Padma Shri Awards 2026: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి రామారెడ్డికి ఈ పురస్కారం దక్కింది. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై మూడు దశాబ్దాలుగా చేసిన రీసెర్చ్‌కు ఈ అవార్డు…