Padma Shri Awards 2026: ఈ ఏడాది పద్మ అవార్డులు వరించిన ప్రముఖులు వీరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Padma Shri Awards 2026: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడికి పద్మశ్రీ అవార్డులు వరించాయి. పశుసంవర్థక, పాడి పరిశ్రమకు చేసిన కృషికి రామారెడ్డికి ఈ పురస్కారం దక్కింది. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త. ఆయన మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై మూడు దశాబ్దాలుగా చేసిన రీసెర్చ్‌కు ఈ అవార్డు వరించింది.
READ ALSO: Chicken vs Mutton: డయాబెటిస్ పేషెంట్లకు చికెన్ Vs మటన్ ఏది మంచిదో చూసేయండి!
Also Read
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
- Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ఎంపికైన వారు వీరే..
* అంకె గౌడ (సాహిత్యం – కర్ణాటక)
* తంగరాజ్ (హైదరాబాద్ సీసీఎంబీ శాస్త్రవేత్త)
* అర్మిడ ఫెర్నాండెజ్ (మహారాష్ట్ర)
* భగవాన్‌దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్)
* భిక్‌ల్యా లదక్య దిండా
* బ్రిజ్‌లాల్ భట్ (జమ్ముకశ్మీర్)
* బుద్రి తాటి
* చరణ్ హెబ్రామ్
* చిరంజి లాల్‌యాదవ్
* ధార్మిక్‌లాల్ చునిలాల్ పాండ్య
* గఫ్రుద్దీన్ మెవాటి జోగి
* హాలీ వార్
* ఇంద్రజిత్ సింగ్ సిద్దు
* కె. పజనీవెల్
* కైలాశ్ చంద్ర పంత్
* ఖేమ్ రాజ్ సుంద్రియాల్
* కొల్లాక్కయిల్ దేవకి అమ్మ జీ
* కుమారస్వామి తంగరాజ్
* మహేంద్ర కుమార్ మిశ్రా
* మిర్ హజీభాయ్ కసమ్‌భాయ్
* మోహన్ నగర్
* నరేష్ చంద్ర దేవ్ వర్మ
* నీలేష్ వినోద్‌చంద్ర మండేవాలా
* నూరుద్దీన్ అహ్మద్
* ఒత్తువర్ తిరుత్తణి స్వామి నాథన్
* పద్మ గుర్మీత్
* పోకిలా లక్తెపి
* పుణ్యమూర్తి నటేషణ్
* ఆర్.కృష్ణన్
* రఘుపత్ సింగ్
* రఘువీర్ తుకారామ్ ఖేద్కర్
* రాజస్తపతి కలిప్ప గౌండర్
* రామకృష్ణారెడ్డి మామిడి
* రామచంద్ర గోడ్‌బోలే – సునీత గోడ్‌బోలే (మహారాష్ట్ర)
* ఎస్‌జీ సుశీలమ్మ
* సంగ్యుగామ్ పొంజెనర్
* షఫీ షౌక్
* శ్రీరంగ్ దేవబ లాద్
* శ్యామ్ సుందర్
* సింహాచల్ పాత్రో
* సురేశ్ హనగవాడి
* తాగరామ్ భీల్
* తేచి గుబిన్
* తిరువయ్యూర్ భక్తవత్సలం
* విశ్వ బంధు
* యమున్ జాత్ర సింగ్
తాజావార్తలు
-
PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
-
Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Virat Kohli: ఫేవరేట్ బ్యాటింగ్ పార్ట్నర్, డేంజరస్ బౌలర్, బెస్ట్ కెప్టెన్ ఎవరు?.. విరాట్ కోహ్లీ సమాధానాలు ఇవే!
-
Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!