యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’. మార్చ్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీని అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ అమ్మాయి, జూనియర్ అబ్బాయి మధ్య మొదలైన ప్రేమ కథ…