Ozone Layer: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం ‘‘స్టార్‌లింక్‘‘ శాటిలైట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. చిన్న యాంటెన్నా సాయంతో ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా సులభంగా ఇంటర్నెట్ సేవలు అందించే ఉద్దేశంతో అంతరిక్షంలోని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపారు.
ప్రముఖ మెక్సికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ మారియో మోలినా 80వ జన్మదిన వేడుకను గూగుల్ ఆదివారం నాడు కలర్‌ఫుల్ డూడుల్‌తో జరుపుకుంది. రసాయన శాస్త్రంలో 1995 నోబెల్ బహుమతి సహ-గ్రహీత, మారియో మోలినా ఓజోన్ పొరను రక్షించడానికి కలిసి రావాలని ప్రభుత్వాలను విజయవంతంగా ఒప్పించిన ఘనతను పొందారు.
Ozone Depletion: భూమిపై వాతావరణం వేగంగా మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల కారణంగా కాలాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవుల అభివృద్ధి భూమిని రక్షించే ఓజోన్ లేయర్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటికే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ లేయర్ క్షీణిస్తోంది. అయితే తాజాగా మరో మూలకం ఓజోన్ పొరను
మానవుడి నాగరికత, టెక్నాలజీ భూమికి ప్రమాదాన్ని తీసుకువస్తోంది. తాజాగా సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడే ఓజోన్ లేయర్ కు భారీ రంధ్రాన్ని సైంటిస్టులు గుర్తించారు. గతంలో అంటార్కిటికా ప్రాంతంలో గుర్తించిన దాని కన్నా ఇది 7 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు కెనడాలోని వాటర్లు యూనివర్సిటీ శ�