క్రికెట్ అభిమానులకు ఓ OTT సంస్థ శుభవార్త తెలిపింది. జియో బాటలోనే నడిచేందుకు రెడీ అయింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇప్పటికే ఐపీఎల్ లో ఫ్రీగా మ్యాచ్ లు చూసుకునేలా చేసిన జియో తరహాలోనే.. ఆ సంస్థ కూడా అలా వెళ్లడానికి ముందడుగు వేస్తుంది. ఇంతకీ ఆ ఓటీటీ సంస్థ ఏదంటారా..? మీరు ఇంతకు ముందు వాడే ఉంటారు. అదేనండీ డీస్నీ హాట్ స్టార్(Disney Hotstar).
OTT platforms: OTT ప్లాట్‌ఫారమ్‌లకు పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ బుధవారం నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇకపై ఓటీటీలో ప్రదర్శితమయ్యే సినిమాలు, టెలివిజన్ ప్రోగ్రాంలలో పొగాకు వ్యతిరేఖ హెచ్చరికలను ప్రదర్శించాల్సి ఉంటుంది.
Dasara On OTT : నాని, కీర్తిసురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన దసరా సినిమా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన సినిమాలో నాని నటనకు ప్రేక్షకులు నీరాజనం పలికారు.
Love Today OTT Release : కోలీవుడ్ లో కోమలి సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మంచి దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తాజాగా ఆయన హీరోగా స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే.
దసరా కానుకగా ఈ నెల 5న విడుదలైంది 'స్వాతిముత్యం' సినిమా! చిరంజీవి 'గాడ్ ఫాదర్', నాగార్జున 'ది ఘోస్ట్' తో పోటీపడిన 'స్వాతిముత్యం'కు కంటెంట్ పరంగా మంచి పేరే వచ్చింది.
The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ - ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు…