అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదలైంది.. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు భారీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. సినిమా విడుదలైన ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి ‘నా సామిరంగ’ 8 రోజుల కలెక్షన్లను ఏ మాత్రం రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన యానిమల్ మూవీ ప్రభాస్ సలార్ మూవీ కంటే మూడు వారాల ముందే రిలీజైంది. అయితే ఇప్పటికే సలార్ ఓటీటీలోకి వచ్చేసింది. కానీ యానిమల్ మాత్రం ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు రాలేదు.దీంతో ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ యానిమల్ టీమ్ ను టీజ్ చేసేలా మంగళవారం (జనవరి 23) సలార్ టీమ్ ఓ ట్వీట్ చేసింది. దీనికి స్పందిస్తూ.. యానిమల్ టీమ్ తమ మూవీ ఓటీటీ రిలీజ్…
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన తమిళ మూవీ అయలాన్ సంక్రాంతి కానుకగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ధనుష్ కెప్టెన్ మిల్లర్‌కు పోటీగా బరిలో నిలిచిన ఈ భారీ బడ్జెట్ మూవీ పన్నెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా దాదాపు 78 కోట్లకుపైగా గ్రాస్ , నలభై రెండు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టింది.కెప్టెన్ మిల్లర్ తర్వాత 2024లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా అయలాన్ నిలిచింది. ఏలియన్ బ్యాక్‌డ్రాప్‌లో సైన్స్…
బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘సామ్ బహదూర్’ చిత్రం గత ఏడాది డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.భారత ఆర్మీ తొలి ఫీల్డ్ మార్షల్ సామ్ మనెక్‍షా జీవితం ఆధారంగా యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో ఈ బయోగ్రఫికల్ మూవీ తెరకెక్కింది.సామ్ బహదూర్ చిత్రానికి మేఘనా గుల్జర్ దర్శకత్వం వహించారు.విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ మూవీ మోస్తరు వసూళ్లను రాబట్టింది. థియేటర్స్ లో ఆకట్టుకున్న సామ్ బహదూర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 1 న రిలీజ్ అయి బ్లాక్‍బాస్టర్ హిట్ అయింది. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.ఈ మూవీ సుమారు రూ.900కోట్లకు పైగా కలెక్షన్లతో భారీ హిట్ అయింది. ఈ మూవీ పై మొదట్లో విమర్శలు వచ్చినా కూడా కమర్షియల్‍గా మాత్రం భారీ విజయం సాధించింది. ఇక.. యానిమల్ సినిమా…
విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2..సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా ఉన్నాయి. రానున్న రిపబ్లిక్ డే నాడు మూవీ టీమ్ నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.అయితే ఆరోజే మూవీ రిలీజ్…
లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అథర్వ మూవీ గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రంలో కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు.మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే ఈ మూవీకి మహేశ్ రెడ్డి దర్శకత్వం వహించారు.అయితే ఈ చిత్రానికి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ వచ్చింది. అథర్వ చిత్రంలో కొన్ని ట్విస్టులు బాగానే ఉన్నా.. కథనం మాత్రం నెమ్మదిగా సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.కార్తిక్ రాజు మరియు సిమ్రన్ చౌదరి పర్ఫార్మెన్స్…
టాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ రత్నం.. కేరాఫ్ కంచరపాలెం మరియు నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఓ వైపు హీరోగా నటిస్తూనే పలు సినిమాలలో ప్రత్యేక పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. కార్తీక్ రత్నం నటించిన లేటెస్ట్ చిత్రం లింగొచ్చా. ఆనంద్ బడా తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో సుప్యర్దీ సింగ్ హీరోయిన్గా నటించింది.. బల్వీర్ సింగ్, కునాల్ కౌశిక్, తాగుబోతు రమేశ్ మరియు ఉత్తేజ్ వంటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దసరా కానుక గా…
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్. ఇటీవల బింబిసార సినిమా తో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ఆ తరువాత అమిగోస్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.అమిగోస్ మూవీ ఫ్లాప్ కావడం తో కళ్యాణ్ రామ్ తరువాత మూవీ అయిన డెవిల్ పై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. డెవిల్ మూవీ గత ఏడాది డిసెంబర్ 29…
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘టైగర్ 3’ సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.సల్మాన్ ఖాన్ గత కొంతకాలంగా వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయన నటించిన రాధే, అంతిమ్, కిసీ కా బాయ్ మరియు కిసీ కా జాన్.. వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బోల్తా పడ్డాయి. గత ఏడాది సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ చేసిన ‘పఠాన్’ మాత్రం భారీ సక్సెస్ అందుకుంది.వరుస ప్లాప్స్ తర్వాత…