Naa Saami Ranga OTT : ఓటీటీలోకి నాగార్జున నా సామిరంగ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున హీరోగా నటించిన తాజాగా సినిమా ‘నా సామిరంగ’.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి విడుదలైంది.. ఈ సినిమాకు విడుదల ముందు నుంచే మంచి టాక్ ను అందుకుంది.. ఇప్పుడు భారీ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.. సినిమా విడుదలైన ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో వసూళ్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే, ఇప్పుడు క్రమంగా డౌన్ అవుతోంది. మరి ‘నా సామిరంగ’ 8 రోజుల కలెక్షన్లను ఏ మాత్రం రాబట్టిందో ఒకసారి చూసేద్దాం..
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సినిమానే ‘నా సామిరంగ’. ఈ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో అషికా రంగనాథ్ హీరోయిన్‌గా.. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రల్లో నటించారు. దీనికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు..’నా సామిరంగ’ మూవీకి నైజాంలో రూ. 5.01 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.21 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 8.30 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 18.22 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.01 కోట్లకు, ఓవర్సీస్‌లో రూ. 2.01 కోట్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 18.23 కోట్లు బిజినెస్ అయిన విషయం తెలిసిందే..
Also Read
- Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
- UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
- Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
ఇక ఈ సినిమా ఇప్పటివరకు భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది..వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలు కలిపి రూ. 95 లక్షలు వరకూ రాబట్టింది. ఈ చిత్రానికి నైజాంలో రూ. 26లక్షలు , సీడెడ్‌లో రూ. 23లక్షలు , ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ 28 లక్షలు, ఈస్ట్ లో 19 లక్షలు, వెస్ట్ 10 లక్షలు, కృష్ణ 11లక్షలు, గుంటూరు 12 లక్షలు, నెల్లూరు 6 లక్షలు రాబట్టింది.. టోటల్ గా ఇప్పటివరకు రూ.44.8 కోట్లు రాబట్టింది.. ఇక ఈ సినిమా ఓటీటి రైట్స్ ను ఇప్పుడు ఈ ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. సంక్రాంతి కి రిలీజ్ అయిన లు ఇప్పటికే తమ ఓటీటీ పార్ట్నర్ లను ఫిక్స్ చేసుకొని రిలీజ్ కు డేట్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలో నాసామిరంగ కూడా ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా మార్చ్ వీక్ లో నాసామిరంగ ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని హాట్ స్టార్ నాసామిరంగ ఓటీటీ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిందని తెలుస్తోంది. త్వరలోనే డిస్ని హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చెయ్యనున్నారు..
తాజావార్తలు
-
Botsa Satyanarayana Emotional: బొత్స సత్యనారాయణ కంటతడి.. వైసీపీ సమావేశంలో భావోద్వేగం
-
IND vs AFG: హర్షిత్ రాణా అవుట్.. యువ పేసర్‌కు లక్కీ ఛాన్స్!
-
UP 2027 Elections: యూపీ 2027 ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు.. సీట్ల పంపకంలో చిక్కుముడి
-
Bhatti Vikramarka: ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి!
-
Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?