Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఈ యంగ్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన కార్తికేయకు మొదటి సినిమా రేంజ్ హిట్ లభించలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి…
యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అన్ని అడ్డంకులను దాటి ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చింది. నేడు ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ మూవీ విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడంతో…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన లేటెస్ట్ మూవీ “నా సామిరంగ”. ఇందులో నాగ్‌కు జోడీగా అమిగోస్ బ్యూటి ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా చేసింది.నా సామిరంగ చిత్రంతో ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకుడిగా మారారు. పోస్టర్స్, టీజర్ మరియు ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న నాగార్జున నా సామిరంగ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 14 న ఆదివారం గ్రాండ్ గా విడుదల అయింది..ఇప్పటికే మహేశ్ బాబు గుంటూరు కారం,…
బుల్లితెర హీరో సుడిగాలి సుధీర్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. ఆ సినిమాలు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలు హీరోగా నిలబెట్టాయి.. ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సినిమా కాలింగ్ సహస్ర లో హీరోగా నటించాడు.. మొదటి సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న ఈ సినిమా కాస్త నిరాశని మిగిల్చింది.. బుల్లితెర పై కమెడియన్‌గా టీవీ స్క్రీన్‌పై కెరీర్ మొదలుపెట్టిన సుధీర్.. ‘జబర్దస్త్’లోకి వెళ్లిన తర్వాత సుడిగాలి సుధీర్ అయిపోయాడు.…
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘ డంకీ’.ఇప్పటికే డంకీ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రాజ్‌కుమార్ హిరానీ మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అయ్యారని అంతా కూడా భావించారు. దాంతో డంకీ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..మరోవైపు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్ కూడా ఒక రోజు గ్యాప్ తో రిలీజ్…