Bhaje Vaayu Vegam : “భజే వాయు వేగం” మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhaje Vaayu Vegam : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ “ఆర్ఎక్స్ 100 ” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.మొదటి సినిమాతోనే ఈ యంగ్ హీరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన కార్తికేయకు మొదటి సినిమా రేంజ్ హిట్ లభించలేదు.ఈ యంగ్ హీరో గత ఏడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్నాడు.నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఇదిలా ఉంటే హీరో కార్తికేయ నటించిన లేటెస్ట్ మూవీ ‘భజే వాయు వేగం’.
Read Also :Sriranga Neethulu : ఓటీటీ లో అదరగొడుతున్న సుహాస్ శ్రీరంగ నీతులు..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తెరకెక్కించారు.ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ గ్రాండ్ గా రూపొందించింది.ఈ సినిమాలో హీరో కార్తికేయ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది.అలాగే ఈ సినిమాలో హ్యాపీ డేస్ ఫేమ్ రాహుల్ ముఖ్య పాత్ర పోషించాడు. నేడు(మే 31) గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో హీరో కార్తికేయ తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటిటి పార్టనర్ ఫిక్స్ అయ్యింది.ఈ సినిమా ఓటిటి రైట్స్ ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేటర్ రన్ పూర్తి కాగానే ఈ సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ కు రానుంది.
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!