Home
Otr
Otr News
-
OTR : సిక్కోలు వైసీపీలో వీధికెక్కుతున్న అంతర్గత కుమ్ములాటలు
సిక్కోలు వైసీపీలో ఏదో…… ఏదేదో….. జరిగిపోతోందా? అంతర్గత కుమ్ములాటలు క్రమంగా వీధికెక్కుతున్నాయా? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడు కొత్తగా కులాల ప్రస్తావన ఎందుకొస్తోంది? ఒక కులాన్నే అందలం ఎక్కిస్తున్నారంటూ సీనియర్ నేత కొడుకు సభాముఖంగా ప్రకటించడం వెనక ఉద్దేశ్యం ఏంటి? జిల్లా పార్టీలో అసలేం జరుగుతోంది? స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా… శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ క్రమంలో… తాజాగా జరిగిన ఆమదాలవలస నియెజకవర్గం విస్తృత స్థాయి సమావేశం హాట్ టాపిక్ అయింది.… -
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
వరంగల్‌లో మీటింగ్ పెట్టి కొండా దంపతులు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఢిల్లీ ఫోన్‌కాల్, పెద్దలతో మీటింగ్ మాటల్లో నిజమెంత? ఆ విషయంలో అసలు డౌట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? మాజీ మంత్రి దంపతులకు నిజంగానే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందా? లేక అది కేడర్‌లో మనోధైర్యం నింపే ప్రయత్నమా? లెట్స్ వాచ్. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటున్నారు కొండా సురేఖ దంపతులు. దీంతో.. తదుపరి అడుగులు ఏంటన్న విషయంలో క్లారిటీ… -
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు పార్టీ పాలిటిక్స్ నుంచి టర్న్ అయి పసుపు నీళ్ళ చుట్టూ తిరుగుతోందా? అసెంబ్లీ ముందు మొదలైన మాటల యుద్ధం... ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ దారిలో శుద్ధిదాకా వెళ్ళి ఇప్పుడే టర్న్ తీసుకుంటోంది? తాజా అరెస్ట్‌ల పర్వం ఏం చెబుతోంది? ఎవరి గోల్ ఎవరికి అడ్వాంటేజ్ అయింది? -
OTR : విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ప్రయోగాలకు వైసీపీ ఫుల్ స్టాప్..?
ఆ సీట్లో ప్రయోగాలకు వైసీపీ ఫుల్ స్టాప్ పెట్టేసిందా…? ఫలితం రానప్పుడు ఎవరైతే ఏంటి…? కొత్త కృష్ణుడు కంటే పాత కాపే బెటర్ అని ఫీల్ అవుతోందా…? అందుకే డైలమాలో ఉన్న నేతకు కొత్త జోష్ ఇచ్చి రంగంలోకి దించేసిందా..! పొలిటికల్‌గా ఇక కనుమరుగే అనుకుంటున్న టైంలో కొత్త రాజకీయానికి సిద్ధమవుతున్నది ఎవరు? ఏ సీట్లో ఎక్స్‌పెరిమెంట్స్‌కు వైసీపీ ఇక ఫుల్ స్టాప్ పెట్టేసింది? విశాఖపట్టణం పశ్చిమ నియోజవర్గం విషయంలో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం… -
OTR: సిక్కోలులో వైసీపీకి గ్రూపుల గోల! స్థానిక ఎన్నికల వేళ అసలు రచ్చ ఇదేనా?
OTR: సిక్కోలు వైసీపీ పాడుతున్న రాగానికి, వేస్తున్న తాళానికి పొంతన లేకుండా ఉందా? కలిసి ఉంటే కలదు సుఖం, కలిసే స్థానిక ఎన్నికల్ని ఎదుర్కొందామని పైకి చెబుతున్నా…క్షేత్ర స్థాయి వాస్తవం మాత్రం అలా లేదా? గ్రూప్‌వార్‌తో కాళ్ళు లాగేసే కార్యక్రమం దిగ్విజయంగా నడిచిపోతోందా? రోగం ఒకచోట ఉంటే… మందు మరోచోట వేస్తున్నారా? ఇంతకీ…. జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? శ్రీకాకుళం జిల్లాలో వైసిపి క్యాడర్ బలంగా ఉందిగానీ… లీడర్స్ మధ్య విభేదాలే పార్టీని గట్టి దెబ్బ కొడుతున్నాయన్న… -
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
OTR: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? కాస్త అటు ఇటుగా…. ఫలానా టైంలో చేసేద్దామని పార్టీ పెద్దల మధ్య చర్చ జరుగుతోందా? రాజకీయ యుద్ధానికి వేదిక అవుతున్న అసెంబ్లీ సమావేశాలు మిగిసిన వెంటనే కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేస్తారా? ఆశావహులు ఆల్రెడీ ఢిల్లీ విమానాలు ఎక్కేశారన్నది నిజమేనా? ఉంటే గింటే ఎప్పుడు ఉండవచ్చు కేబినెట్ విస్తరణ? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా… -
OTR: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా? కలిసి కట్టుగా ఉండాల్సిన సందర్భాల్లో సైతం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారా? అసలు ఒకే సబ్జెక్ట్ మీద ఒకేలా అభిప్రాయంతో ఉండకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ గందరగోళాన్ని పెంచుతున్నారా? శాసనసభ్యుల వైఖరితో పార్టీ స్టాండ్ ఏంటో అర్ధంకాని పరిస్థితులు తలెత్తుతున్నాయా? అసలు ఏయే విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు కాషాయ ప్రజాప్రతినిధులు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. 22A భూముల విషయమై చర్చకు సభలోపట్టు పట్టడం,… -
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
OTR: మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? లేక రాజీనామా చేసి వేరేదారి చూసుకుంటారా? పోస్ట్ ఊస్టింగ్ తర్వాత సైలెంట్‌గా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన ఫార్టీ ఇయర్స్ హస్తం వీరవిధేయుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన సైలెంట్ మోడ్ వెనకున్న స్కెచ్ ఏంటి? కొడుకు భవిష్యత్‌కు హామీ దొరికితే పక్క చూపు చూస్తారన్న ప్రచారంలో నిజమెంత? అసలు చిన్నారెడ్డి గురించి వనపర్తి విశ్లేషణలేంటి? వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి… -
OTR: అకుల లలితకు వచ్చిన ఛాన్స్ చేజారిందా? ఎందుకు తప్పించారు?
నోటిదాకా వచ్చిన బుక్క తినేలోపు జారి పోయిందని ఆ మాజీ ఎమ్మెల్యే తెగ ఫీలైపోతున్నారా? అది జారిపోవడం కాదు... ఎవరో బలవంతంగా లాగేశారన్నది ఆమె ఫీలింగా? రెండు నియోజకవర్గాల్లో కీలక బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి ఎందుకు పక్కకు పెట్టేసింది? ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన అవకాశం ఎలా చేజారింది? -
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
కుప్పంలో పాత నేత మళ్ళీ కీలక బాధ్యతల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? స్థానిక ఎన్నికల్లో నాటి చేదు జ్ఞాపకాలు టీడీపీ పెద్దల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయా? కొత్త ఏఎస్పీ, ముగ్గురు నేతల ఫార్ములా దేనికి సంకేతం? లోకల్ లీడర్స్‌పై చంద్రబాబు ఎందుకు గరంగరంగా ఉన్నారు? ఇన్ఛార్జ్ పదవి నుంచి ఉన్నఫళంగా తప్పించిన నేత పేరే మళ్ళీ ఎందుకు తెర మీదికి వస్తోంది? కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట.…
తాజావార్తలు
-
Team India: జట్టు నుంచి తప్పుకున్న పటీదార్.. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్..
-
Fab Five: విరాట్ కోహ్లీకి షాక్.. గిల్‌కు ఛాన్స్..
-
Ashok Selvan: ‘కింగ్ 100’లో నాగ్ని ఢీకొట్టేది ఇతనేనా?
-
Scam: నల్లగొండలో నకిలీ ఉద్యోగ స్కాం.. రిటైర్మెంట్ తర్వాత డెత్ డ్రామా..
-
Akkineni Nagarjuna: కొత్త హీరోలకు ఆ ఒక్కటే దిక్కు.. నాగార్జున కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!