Home
Otr
Otr News
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
OTR: ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి పొరుగింటి పుల్లకూర విపరీతంగా నచ్చేస్తోందట. సొంత నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా… పక్క సెగ్మెంట్ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతోందట. సందు దొరికితే చాలు… అక్కడ వాలిపోతూ తెగ కలియదిరిగేస్తుండటంతో… ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఎక్కడో… కాలుతోందంటున్నారు? ఎవరా పొరుగు ప్రేమల శాసనసభ్యుడు? ఏంటా పొలిటికల్ ప్రేమాయణం?. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీరుపై కొద్ది రోజుల నుంచి భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్ర… -
OTR : ఏపీ కేబినెట్ విస్తరణలో మంత్రి దుర్గేష్‌ను పక్కన పెడతారా.?
విషయం వీక్‌గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్స్‌లో ఉండాలంటారు. ఇప్పుడు ఏపీ మంత్రి ఒకరు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారట. అదిగో అక్కడ అలా, ఇదిగో ఇక్కడ ఇలా అంటూ కబుర్లే తప్ప… వాస్తవాలు విరుద్ధంగా ఉన్నాయని సొంతోళ్ళే అంటున్నారట. అంతెందుకు, మంత్రికి దగ్గరగా ఉంటే ఆ నెగెటివ్ ఎఫెక్ట్ ఎక్కడ తమ మీద పడుతుందోనని టీడీపీ ఎమ్మెల్యేలు సైతం దూరంగా ఉంటున్నారు. ఎవరా మినిస్టర్? ఎక్కడ తేడా కొడుతోంది? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖలో మాటలు కోటలు… -
OTR: కూటమి పెద్దలతో వంగవీటి రాధా వరుస భేటీలకు కారణాలేంటి.?
కూటమి పెద్దలతో వంగవీటి రాధా వరుస భేటీల ఆంతర్యం ఏంటి? తాజాగా డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ను ఈ టీడీపీ నాయకుడు ఎందుకు కలిశారు? ఆ మీటింగ్ గురించి రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? వంగవీటి అభిమానులు ఏమంటున్నారు? మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రస్తుతం ఒక విచిత్రమైన స్థితిలో ఉన్నారట. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి లోకేష్ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఆయన వెళ్లి కలిసి వస్తున్నారు. అలా వెళ్ళిన ప్రతిసారి… -
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
OTR: తెలంగాణ బీజేపీ ఫోకస్ షిఫ్ట్ అవుతోందా? తాత్కాలికంగా కార్యక్షేత్రం మారబోతోందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ట్రయల్ రన్ కూడా మొదలవబోతోందా? ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో జరుగుతున్న మార్పులు, నాయకులకు ఇస్తున్న టార్గెట్లు అదే విషయం చెబుతున్నాయా? ఇంతకీ పార్టీ ఎటువైపు సీరియస్‌గా దృష్టి పెట్టింది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?. బీజేపీ తెలంగాణలో ఏ పని చేసినా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నా…వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునేనని అంటున్నారు. పార్టీ చర్యలు, నేతల కదలికలు కూడా… -
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
మొన్న బలిజలు, మైనార్టీలు.. నిన్న ఎస్సీలు, బీసీలు.. ఇప్పుడు ఆర్యవైశ్యులు...అనంతపురం మేయర్ పీఠం చుట్టూ... కులాల కుంపటి అంటుకుంటోందా? మేం అడిగింది ఇవ్వుంటే ఓడించి తీరతామన్న వైశ్యుల హెచ్చరికల్ని ఎలా చూడాలి? అనంత మున్సిపల్ పొలిటికల్ గేమ్ ఎలా మారుతోంది? అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండిటికీ కుల పోటు తప్పడం లేదా? -
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
OTR: పార్టీ పవర్లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే ఏంటి? మా రూటే సపరేటు. పార్టీ ప్రయోజనాలతో పనిలేదు. మా ఇగోలే మాకు ముఖ్యమని అంటున్నారట అక్కడి గులాబీ లీడర్స్. ప్రోగ్రామ్ ఏదైనాసరే… ఎడముఖం పెడ ముఖమే తప్ప కలిసే ప్రసక్తే లేదంటున్నారు? ఏ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో ఉందా వాతావరణం? అక్కడి ప్రత్యేక పరిస్థితులేంటి?. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… బీఆర్ఎస్ సమన్వయ లోపంతో సతమతం అవుతోంది. పార్టీ నాయకులంతా ఎవరికి వారే యమునా… -
OTR: హుజూరాబాద్‌లో బైపోల్ వస్తుందా? కౌశిక్ రెడ్డి కేసులో తాజా పరిణామం
ఖైరతాబాద్‌తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బైపోల్ జరిగే అవకాశం ఉందా? ఆ సెగ్మెంట్ కేంద్రంగా మారుతున్న పరిణామాలు ఇదే విషయం చెబుతున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై ఎథిక్స్ కమిటీ కూడా వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చే పనిలో ఉందా? ఏదా నియోజకవర్గం? అక్కడి ఎమ్మెల్యే మీద వేటేయాలని డిమాండ్ చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం? -
OTR : తిరుపతి మేయర్ పీఠంపై కూటమిలో పోరు? టీడీపీ, జనసేన మధ్య హీట్
టెంపుల్ సిటీలో సీటు పోరు ముదురుతోందా? తిరుపతి మేయర్ పీఠం కూటమిలో విభేదాలకు కారణం అవుతోందా? మాక్కావాలంటే మాకేనంటూ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారా? అందుకు జనసేన చెబుతున్న లెక్కలేంటి? టీడీపీ చేస్తున్న వాదనేంటి? తిరుపతి పీఠం కోసం రెండు పార్టీలు ఎందుకంత పట్టుదలగా ఉన్నాయి? టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మిక శోభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ…. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం… ఇక్కడ ఎప్పుడూ ఒక రేంజ్ హీట్… -
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
OTR: నో కాంప్రమైజ్…. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు ఛాన్సే లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఈసారి వాళ్ళు ఎమ్మెల్యే టిక్కెట్ మర్చిపోవడమేనని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కానీ… ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు మాత్రం ఏకగ్రీవం పాట పాడుతున్నారు. పైగా…అధికార పక్షానికి ఓపెన్‌గానే బంపరాఫర్స్ ఇస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారు? అధినేత ఆదేశాలకు భిన్నంగా ప్రకటించడం వెనకున్న ధైర్యం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా… -
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
తెలంగాణలో నామినేటెడ్ పదవు భర్తీ వ్యవహారం కొలిక్కి వచ్చిందా? ఇన్నాళ్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నా...ఇక సమయం లేదు మిత్రమా అంటున్నారా? ఆల్రెడీ లిస్ట్ మొత్తం సిద్ధమైపోయి కేవలం ఢిల్లీ స్టాంప్ కోసం ఎదురు చూస్తోందా? వాయిదాల కారణంగా పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టిన అగ్ర నాయకత్వం ఇక డూ ఫెస్టివల్ అంటోందా? ఇంతకీ భర్తీ ఎప్పుడు?
తాజావార్తలు
-
Seattle Diwali Celebrations: పండుగ వేళ విద్వేషం.. అమెరికాలో దీపావళి వేడుకలను అడ్డుకునేందుకు యత్నం!
-
Diwali Special Trading: దీపావళి వేళ మార్కెట్ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..
-
KL Rahul: పెద్ద ఆటగాడు.. అంతకంటే పెద్ద మనసు.. ఇది నిజమైన కేఎల్ క్లాస్!
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!