Home
Otr
Otr News
-
OTR: కడపలో టీడీపీ, వైసీపీ మిలాఖత్ అయిపోయాయా?
రాజకీయాలదేముంది బ్రో….! మనం మనం లోకల్. నిద్రలేస్తే ముఖముఖాలు చూసుకోవాల్సిన వాళ్ళం. పరస్పరం అవసరాలుండే వాళ్ళం. అందుకే కలిసి పంచుకుందామని అక్కడి నేతలు అనుకుంటున్నారా? అందులోనూ… రాయలసీమలో, అదీ టీడీపీ, కాంగ్రెస్ నాయకులు మిలాఖత్ అయిపోయారా? ముందంతా…రచ్చ చేసుకుని, నామినేషన్ పత్రాలను కూడా చించేసుకుని సడన్‌గా వాతావరణం మారిపోయింది ఎక్కడ? ఎందుకలా? ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పర్వంలో కొన్ని చోట్ల యుద్ధకాండ నడుస్తోంది. అందునా కొన్ని రాయలసీమ జిల్లాల్లో ఈ తరహా వాతావరణం ఎక్కువగా కనిపిస్తోంది.… -
OTR : తొడలు కొట్టిన నేతలు.. ఇప్పుడు వెనక్కి తగ్గారా?
కారాలు, మిరియాలు నూరిన వాళ్ళు సడన్‌గా కాళ్ళ బేరానికి ఎందుకొచ్చారు? అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే మాది సోలో ఫైట్ అంటూ బీరాలు పలికిన వాళ్ళు బెగ్గింగ్ రేంజ్‌కి ఎందుకు వెళ్ళారు? ఒక్కసారి కమిట్ అయితే…. మా మాట మేమే వినబోమంటూ మీసాలు మెలేసిన వాళ్ళు తెల్లారేసరికి మీ దయ, మా ప్రాప్తం అన్నట్టు ఎందుకు సరెండర్ అయ్యారు? సింహపురి సీట్ల పంపకాల వెనక ఏం జరిగింది? జనసేన వైఖరి ఎందుకు మారింది? తగ్గేదే లేదన్నారు.. మా సత్తా… -
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
OTR: త్వరలోనే తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒకటి ఉమ్మడి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల నియోజకవర్గం. మరోటి ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల నియోజకవర్గం. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న బీజేపీ… గట్టిగానే కసరత్తు చేస్తోంది. కానీ ఒక విషయంలో ఆ పార్టీలోని కొందరు ఆశావహులు తీవ్ర నిరాశకు గురయ్యారట. ఏంటా విషయం..? వారి నిరాశకు అసలు కారణమేంటి..? చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ సుదీర్ఘ కసరత్తు చేస్తోంది. సమీక్షా సమావేశాలు,… -
OTR : నువ్వు అక్కడ.. నేను ఇక్కడ.. ఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్, బీజేపీ సరికొత్త వ్యూహం
తెలంగాణలో త్వరలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించి జోరుమీదుంది. అయితే… ఆ రెండు పార్టీలు మాత్రం అభ్యర్థుల విషయం తేల్చుకోలేకపోతున్నాయట. ఇంతలోనే ఒక కొత్త చర్చ మొదలైంది. నువ్విక్కడ… నేనక్కడ అంటూ ఆ రెండు పార్టీలు ఐక్యతా రాగం ఆలపించబోతున్నాయట. బయట పడకపోయినా… ఇంటర్నల్‌గా సహకరించుకోవాలనే చర్చ రెండూ పార్టీల్లోనూ నడుస్తోందట. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్‌గా తయారయ్యాయా..? ఇప్పటికే… -
OTR : ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. కూటమిలో తేలని సీట్ల పంచాయితీ.. జనసేన వర్సెస్ టీడీపీ
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఎందుకు ఆలస్యం అవుతోంది..? లోకల్ బాడీస్‌కు కూడా మూడు రోజుల పాటు చర్చలు ఎందుకు అవసరం అయ్యాయి. సీట్ల సర్దుబాటు విషయంలో అనిశ్చితి ఎక్కడ ఉంది. జనసేన ఏం అడుగుతోంది..? టీడీపీ ఏం ఇస్తానంటోంది..? బీజేపీకి ఏం కావాలి..? ఏపీలో ఈ నెల 28న మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. 16 నుంచే నామినేషన్లు మొదలు కానున్నాయి. నామినేషన్లకు కూడా అట్టే టైమ్‌లేదు. నామినేషన్ల… -
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
OTR: ఆ జిల్లా టీడీపీలో లోకల్ బాడీ రిజర్వేషన్లు కొత్త ఈక్వేషన్స్‌కు కారణమయ్యాయట. ఇప్పటిదాకా పదవి తమదేనని ధీమాగా చెప్పుకున్న నేతలు రిజర్వేషన్ తమకు వ్యతిరేకంగా రావడంతో నీరుగారిపోయారట. పీఠంపై బాసింపట్టు వేసుకుని కూర్చుందామనుకుంటే… ఇలా అయిందేంటని బాధపడుతున్నారట. రిజర్వేషన్ కలసి రాకపోవడంతో లోలోపల రగిలిపోతున్నారట. పార్వతీపురం మన్యం జిల్లా గతంలోనే ఏర్పాటైనప్పటికీ… జిల్లా పరిషత్‌ను మాత్రం ఈ మధ్యే ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీంతో తొలి జడ్పీ చైర్పర్సన్ పదవిపై టీడీపీలోని అనేకమంది నాయకులు ఆశలు… -
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
OTR: కరపత్రాల యుద్ధానికి కారకులెవరు? తండ్రీ కొడుకులైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేని టార్గెట్ చేసిందెవరు? ఇద్దరూ కలిసి…. కష్టకాలంలో కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళను తొక్కేస్తున్నారన్న ఆరోపణల్లో నిజమెంత? కడుపు మండిన సొంత పార్టీలోని వేరే గ్రూప్ ఆ పని చేసిందా? లేక విపక్షమే ఆ రూపంలో అగ్గి రాజేసిందా? అసలేంటా పాంప్లేట్ వార్? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది?. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారు కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి. అంతకు ముందు… -
OTR : రోడ్డెక్కిన ఇల్లందు కాంగ్రెస్ గ్రూప్ వార్… కోరం కనకయ్యకు డేంజర్ బెల్స్ !
అసలే తేడాగా ఉన్న ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ వ్యవహారం బాగా…. తేడా తేడాగా ఉందా? కాంగ్రెస్ కేడర్ ఏకంగా ఎమ్మెల్యేనే టార్గెట్ చేస్తోందా? ఆత్మీయ సమావేశాల పేరిట ఆయన సీటు కింద సెగ పెడుతోందా? మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న ఆ సెగ్మెంట్లో రాజకీయం అంత ఈజీ కాదా? ఏదా నియోజకవర్గం? ఏంటా మూడు ముక్కల కథ? భద్రాద్రి జిల్లా ఇల్లందు నియోజకవర్గం.. ఇది మూడు జిల్లాల్లో మూడు ముక్కలుగా ఉంటుంది. రెండు మండలాలు మహబూబాబాద్,… -
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
OTR: ఆ నియోజకవర్గంలో రాజకీయ నేతలు కామధేనువు, కల్పతరువు కలిసి ఒకేసారి దొరికినట్టు ఫీలవుతున్నారా? మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు… ప్రతి ఒక్కరూ భూమి నుంచి ఎంతోకొంత పిండుకుంటున్నారా? ఎకరాల చొప్పున లెక్కలు కట్టి వాటాలు వసూలు చేసుకుంటున్నారా? బయట ఎంత కొట్టుకున్నా… అక్కడికి వచ్చేసరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒక్కటవుతున్నారా? ఎక్కడ జరుగుతోందా తంతు? ఏంటా దందా?. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం… అటు కర్ణాటక, ఇటు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటుంది. ఓవరాల్‌గా… -
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
OTR: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు బీఆర్ఎస్ ఎందుకు దూరంగా ఉంది? అనుబంధ కార్మిక సంఘ నేతల నుంచి వత్తిడి వచ్చినా… పార్టీ పెద్దలు ఎందుకు కామ్‌గా ఉండమన్నారు? కనీసం పోటీలో ఉన్న ఏ యూనియన్‌కు బహిరంగ మద్దతు ప్రకటించకపోవడానికి కారణాలేంటి? బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం నేతలు లోపాయికారీగా ఏం చేస్తున్నారు? తమ స్టాండర్డ్ ఓటర్స్‌కు ఏం చెబుతున్నారు?.సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. జనరల్…
తాజావార్తలు
-
IPL 2027 Retentions: రూ.20 కోట్ల ఆటగాళ్లకు ఉద్వాసన.. ఇక పక్కకెళ్లి ఆడుకోండమ్మా!
-
CM Revanth Reddy 57th Birthday: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధాని మోడీ, స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు..
-
Hyderabad: ఏఐ ఫొటో తెచ్చిన ప్రాణసంకటం.. ప్రిన్సిపల్, లెక్చరర్ వేధింపులతో విద్యార్థి బలి
-
IAF Creates History: చైనా సరిహద్దుల్లో హిస్టరీ క్రియేట్ చేసిన భారత వాయుసేన.. 13,629 అడుగుల ఎత్తులో గజరాజ్ ల్యాండింగ్!
-
Shehbaz Sharif: “మా దేశ అభివృద్ధిలో హిందువుల పాత్ర కీలకం”.. దీపావళి విషెస్ తెలిపిన పాకిస్థాన్ ప్రెసిడెంట్, పీఎం..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!