Osmania University: ఉస్మానియా యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సిలబస్ పూర్తి చేయకుండానే పరీక్షలు నిర్వహించడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bhatti vikramarka: ఓసారి యూనివర్సిటీ కి సెక్యూరిటీ లేకుండా వెళ్లి చూడు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మామిడిపల్లి ఎక్స్ రోడ్ పాదయాత్ర శిబిరం నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తలసాని కామెంట్స్ పై భట్టి ఫైర్ అయ్యారు.
Revanth reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ, రేపు నిరుద్యోగ నిరసనకు పిలుపు నివ్వడంతో రేవంత్ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఓయూ దీక్షకు వెళ్లేందుకు సిద్దమైన రేవంత్ రెడ్డిని హౌజ్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటికి ఎవరికి అనుమతించడంలేదు. రేవంత్ ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరించారు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ ఇంటి దగ్గర రెండు అంచల…
హైదరాబాద్ లోని ఉస్మానియా కాలేజ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు నిరుద్యోగ మార్చ్ కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు దీంతో అక్కడు ఉద్రిక్త వాతావరణం నెలకొంది నిర్యుద్యోగ మార్చ్‌కు జేఏసీ పిలుపు మేరకు భారీగా విద్యార్థులు చేరుకున్నారు.
Verity Pooja: ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష ప్రక్రియలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగిందని వారు ఆరోపిస్తూ వినూత్నరీతిలో తమ నిరసన తెలిపారు.