ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకలో ఓ స్టార్ హీరో చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ 2022 లైవ్ వేడుకలో విల్ స్మిత్ వేదిక పైకి వెళ్లి హోస్ట్ గా వ్యవహరిస్తున్న క్రిస్ రాక్ కు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చాడు. విల్ స్మిత్ భార్య జాడా పింకెట్ స్మిత్ గుండు గురించి క్రిస్ రాక్ జోక్ చేశాడు. క్రిస�
ఆస్కార్ 2022 అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల వేడుకను రెజీనా హాల్, అమీ షుమర్, వాండా సైక్స్‌లు నిర్వహిస్తున్నారు. ఆస్కార్ 2022 విన్నర్స్ లిస్ట్ :ఉత్తమ చ
ఈ సారి అకాడమీ అవార్డుల బరిలో ప్రధాన విభాగాల్లో ఒకటయిన ఉత్తమ నటుడు కేటగిరీలో ‘కింగ్ రిచర్డ్’ ద్వారా విల్ స్మిత్, ‘ద ట్రాజెడీ ఆఫ్ మ్యాగ్బెత్’తో డేంజల్ వాసింగ్టన్ పోటీపడుతున్నారు. వీరిద్దరూ నల్లజాతి నటులు కావడం విశేషం. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ విభాగంలో ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ ద్వ�
సూర్య నటించిన “జై భీమ్” చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం 2022 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల విభాగంలో ఉత్తమ చిత్రం కేటగిరిలో పోటీ పడింది. కానీ దురదృష్టవశాత్తూ ఫైనల్ టాప్ టెన్ లిస్ట్ లో స్థానం దక్కించుకోలేకపోయింది. ఇక ఇప్పుడు భారతదేశానికి శుభవార్త ఏమిటంటే “రైటిం�
– బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో మన దేశానికి చెందిన రైటింగ్ విత్ ఫైర్ ఆస్కార్ నామినేషన్స్ లో వెస్టరన్ జానర్ కు చెందిన ద పవర్ ఆఫ్ ద డాగ్ సినిమా హంగామా చేసింది. ఏకంగా 12 విభాగాల్లో ద పవర్ ఆఫ్ ద డాగ్ చిత్రం నామినేషన్స్ పోగేసింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఉత్తమ సహ�