ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌ను గెలుచుకుంది 'ఎలిఫెంట్ విస్పరర్స్' చిత్రం. భారతీయ డాక్యుమెంటరీ చిత్రం 'ఎలిఫెంట్ విస్పరర్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఏనుగు ఏనుగును చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ముదుమలై తెప్పకాడు ఏనుగు శిబిరానికి తరలివచ్చారు.
అమెరికాకు చెందిన మూడు డాక్యుమెంటరీలకు, రష్యన్ సైంటిస్ట్ కు చెందిన మరొక డాక్యుమెంటరీకి గట్టి పోటీ ఇచ్చి 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ విజేతగా నిలిచింది. ఇంతకూ ఈ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ లో ఏముంది!?
‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కడంపై సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా టీడీపీ చంద్రబాబు ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.
జేమ్స్ కామెరూన్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' ప్రపంచమంతటా డిసెంబర్ 16 విడుదల కానుంది. ఇక ఈ సినిమా కోసం ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇండియాలో కేవలం 3 రోజులలో 45 స్క్రీన్‌లలో 15,000 ప్లస్ ప్రీమియం ఫార్మేట్ టిక్కెట్లు అమ్ముడుపోవడం విశేషం.
Oscar: 'అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్' (ఎఎమ్.పిఏఎస్) అంటే అందరికీ తెలియక పోవచ్చు. కానీ, వాటిని 'ఆస్కార్ అవార్డ్స్' అంటారని సినీ ఫ్యాన్స్ కు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. వచ్చే సంవత్సరం మార్చి 12న జరగనున్న ఆస్కార్ అవార్డుల ఉత్సవానికి శనివారం (నవంబర్ 19న) తెర లేచిందనే చెప్పాలి.
Sean Penn: జీవితంలో ఆస్కార్ అవార్డ్ అందుకోవాలని ప్రతి నటుడు కలగంటూ ఉంటాడు. అలాంటి అవార్డును హాలీవుడ్ స్టార్ హీరో గిఫ్ట్ గా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన చేసిన పనికి పలువురి నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి.