ఈ యేడాది ఆస్కార్ బరిలో ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్, అదే వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను లాగి లెంపకాయ కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ‘కింగ్ రిచర్డ్’ సినిమా విల్ స్మిత్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఆస్కార్ ను అందించింది. ఆ వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, విల్ భార్యపై సరదాగా చేసిన కామెంట్ కారణంగా ఈ ఎపిసోడ్ సాగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకు విల్ తన…
ఆస్కార్ అవార్డు గ్రహీత బహామియన్-అమెరికన్ నటుడు సిడ్నీ పోయిటియర్ మరణించారు. ఆయన వయసు 94 ఏళ్ళు. సిడ్నీకి భార్య జోవన్నా, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. హాలీవుడ్‌లో మొట్టమొదటి నల్లజాతి సినిమా స్టార్‌గా పేరు తెచ్చుకున్న సిడ్నీ పోయిటియర్ ఉత్తమ నటుడి ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పోయిటియర్ మరణాన్ని బహమియన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ యూజీన్ టోర్చోన్-న్యూరీ ధృవీకరించారు. Read Also : ఆ స్టార్ హీరో…
ఏఆర్ రెహ్మాన్… ఈ పేరు భారతీయులకి గర్వకారణం! మరి మైకెల్ జాక్సన్ సంగతి ఏంటి? ఆయనంటే అమెరికాకే కాదు యావత్ ప్రపంచానికి ఓ అద్భుతం! అయితే, ఏఆర్ రెహ్మాన్, మైకెల్ జాక్సన్ హిస్టారికల్ మీటింగ్ జరిగింది 2009లో! దాని గురించి స్వయంగా మన ఆస్కార్ విన్నరే వివరించాడు కూడా… గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా, మైకెల్ తో తన మీటింగ్ గురించి, రెహ్మాన్ తన జ్ఞాపకాల్ని పంచుకున్నాడు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ తరువాత తనకి ఆస్కార్ నామినేషన్స్…
అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ సంవత్సరం చేరడానికి ఆహ్వానించబడిన 395 మంది ఆర్టిస్ట్స్ అండ్ ఎగ్జిక్యుటివ్స్ జాబితాను ప్రకటించింది. బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ విద్యాబాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్ అకాడమీ ‘క్లాస్ ఆఫ్ 2021’ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు. తాజాగా అకాడమీ తమ అధికారిక ట్విట్టర్ లో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఇంకా ఆస్కార్ విజేతలు యుహ్-జంగ్ యున్, ఎమరాల్డ్ ఫెన్నెల్, ఫ్లోరియన్ జెల్లర్ ఈ లిస్ట్ లో…