Oscar: మొన్న ఆస్కార్ బరిలో ఉత్తమ చిత్రంగా నిలచిన 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' పై విమర్శలూ ఉన్నాయి. అబ్జర్డిస్ట్ కామెడీ డ్రామా జానర్ లో రూపొందిన 'ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్' సినిమాను ఎలా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేశారు?
Today Business Headlines 25-03-23: తెలంగాణలో తొలిసారిగా..: తెలంగాణ రాష్ట్రంలో తొలి రూరల్ మార్ట్ హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ మార్కెట్‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. దీని మెయింటనెన్స్‌లో భాగంగా 65 లక్షల రూపాయలతో ధాన్యం గోడౌన్, 35 లక్షల రూపాయలతో షాపింగ్ కాంప్లెక్స్ బిల్డింగ్ కట్టారు. గ్రామీణ ప్రజల కోసం ఇందులో 500 రకాలకు పైగా నిత్యావసర సరుకులను గరిష్ట రిటైల్ ధర కన్నా 5 శాతం…
Lyricist Chandrabose : ఆస్కార్ అందుకున్న తరువాత తొలిసారి హైదరాబాద్ కి లిరిసిస్ట్ చంద్రబోస్ హైదరాబాదు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయన సన్నిహితులు చంద్ర బోస్ కి ఘన స్వాగతం పలికారు.
రాజమౌళిని ఉద్దేశించి బిడ్డ నువ్వు కనుక సినమా రిలీజ్ చేస్తే ఉరికిచ్చి కొడతాం అని ఈ మూవీ మీద వివదాస్పద కామెంట్స్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో సినిమా యూనిట్, డైరెక్టర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ పెట్టడంతో నెటిజన్స్ తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు నాటు నాటు పాట గురించే చర్చ. భారతీయ సిసినిమా అందులోనూ తెలుగు పాటకు ఆస్కార్ అవార్డ్ దక్కడం సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ పాటకు ఆస్కార్ అవార్డు లభించిడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
Naatu Naatu: ఇప్పుడు అంతా ఆస్కార్ మయం.. విశ్వ వేదికపై తెలుగు జెండా ఎగిరేలా చేసింది ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్.. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు దక్కడంతో.. అంతా సంబరాల్లో మునిగిపోయారు.. ప్రధాని సహా సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలిపారు.. ఇక, నాటు నాటుకు ఆస్కార్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. విశ్వ సినీ యవనిక మీద ఒక తెలుగు…