Perni Nani: రాజకీయాల్లో ఆస్కార్ ఉంటే.. అది పవన్ కే వచ్చేది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పేర్ని నాని వర్సెస్ పవన్ ఎపిసోడ్ రసకందాయంగా నడుస్తోంది. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన మజీ మంత్రి పేర్ని నాని పవన్ పై ఒక స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయాల్లో ఆస్కార్ ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కే వచ్చే ఉండేది. మరో నామినేషన్ కూడా వచ్చి ఉండేది కాదు.హరిరామ జోగయ్య ను చూస్తే జాలేస్తోంది.పవన్ కళ్యాణ్ నెలలో రెండు రోజులే కదా ఇక్కడ ఉండేది. మిగిలిన రోజులన్నీ తెలంగాణలోనే ఏడుస్తావ్ గా. తెలంగాణ లో ఎందుకు ప్రశ్నించవు?? కేసీఆర్ ను ఎందుకు నిలదీయవు?? అని ప్రశ్నించారు పేర్ని నాని.
Read Also: Perni Nani : పవన్ నాలుకకు నరం లేదు.. ఏదైనా మాట్లాడతాడు
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
నిలకడ లేని పవన్ ను ప్రజలు ఎందుకు నమ్మాలి?? ధైర్యం ఉంటే మా ఉమ్మడి ప్రభుత్వం చేసిన పనులే మళ్ళీ చేస్తాం అని చెప్పండి. చంద్రబాబులో ఉన్న రాజకీయ నిబద్ధత కూడా పవన్‌కు లేదు. కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ ఏం చేశాడు?పవన్ పార్టీ పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది?? అన్నారు పేర్ని నాని. ఇటు పవన్ పై తనదైన రీతిలో ట్వీట్ చేశారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో అంబటి రాంబాబు పవన్ పై సెటైర్లు వేశారు. కాపులందరినీ కట్టగట్టి చంద్రబాబుకి తాకట్టుపెట్టడమే సోషల్ ఇంజనీరింగ్ అనుకుంటున్న పవన్ ని జాతి క్షమించదు అన్నారు అంబటి రాంబాబు.
Read Also: Ys Sunitha Reddy: సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్… కీలక అంశాలు
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!