Naatu Naatu Wins Oscar : నాటు నాటు సాంగ్ కు ఆస్కార్.. చిందేసిన గవాస్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యావత్ భారతవని గర్వంతో సంతోషం వ్యక్తం చేస్తున్న క్షణాలివి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇండియన్స్ ఆనందంతో ఉప్పొంగిపొతున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి గతేడాది రికార్డుల ప్రభంజనం సృష్టించి ఇప్పుడు అవార్డులు కొల్లగొడుతున్న ఆర్ఆర్ఆర్ మూవీ.. ఆస్కార్ వేదికపై సగర్వంగా మెరిసింది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంపై దేశమంతా సంబరాలు చేసుకుంటున్న వేళ టీమిండియా క్రికెటర్లు కూడా ఈ సంతోషాలలో భాగమవుతున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కు విషేస్ చెబుతున్నారు.
Also Read : PAPA: ముద్దు సన్నివేశం ఇబ్బంది పెట్టలేదు: మాళవిక నాయర్
Also Read
- WTC Points: పాకిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఇంగ్లండ్.. మారిపోయిన WTC పాయింట్ల పట్టిక.. భారత్ స్థానం ఎంతంటే..
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Mohammed Siraj: డీఎస్పీ మొహమ్మద్ సిరాజ్‌కు ప్రమోషన్.. హైదరాబాద్ రంజీ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు.!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
సాధారణంగా టీవీ షోలలో పెద్దగా హంగామా చేయని టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్.. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై ఎగిరి చిందేశాడు. ఈ పాటకు కాలు కదిపి డాన్స్ కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఉదయం స్టార్ స్ట్పోర్ట్స్( తెలుగు ) కామెంటేటర్స్ నాటునాటు గురించి మాట్లాడుకుంటుండగా అక్కడికి సునీల్ గవాస్కర్ వచ్చారు. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ అవార్డు వచ్చినందుకు తాను చాలా సంతోషంగా ఉన్నానంటు తెలిపారు. ఆర్ఆర్ఆర్ టీమ్ కు సునీల్ గవాస్కర్ శుభాభివందనాలు తెలిపారు.
Also Read : MLC ELECTIONS : ప్రశాంతంగా ముగిసిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు
అయితే సునీల్ గవాస్కర్ సంగీత దర్శకుడు, రచయితతో ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇటివలే ఆ మూవీని చూశాను.. చాలా అద్బుతంగా ఉంది.. ఇంటర్నేషన్ వేదికలపై మరిన్ని అవార్డులు గెలిచేందుకు ఇది పూనాది కావాలి అని గవాస్కర్ అన్నారు. తాను చెప్పిన తర్వాత.. నాటు నాటు సాంగ్ కు ఎన్టీఆర్, రాంచరణ్ సిగ్నేచర్ మూమెంట్ తో అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. గవాస్కర్ తో పాటు భారత క్రికెటర్లు కూడా ఆర్ఆర్ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. సచిన్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లు ట్రీపుల్ ఆర్ టీమ్ కు కాంగ్రాట్స్ చెప్పారు. ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా నాటునాటు పోస్టర్ లతో రచ్చ రచ్చ చేశారు.
Also Read : MLC Elections Fake Votes: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై మరోసారి ఈసీకి టీడీపీ ఫిర్యాదు
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!