Bones at Risk: తెలుగు సినిమాల్లో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది.. 'బొక్కలు' ఇరుగుతాయ్ జాగ్రత్త.. నిజంగా ఇవి పాటించకపోతే మీ బొక్కలు ఇరగడం కాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మానవ శరీరంలో ఎముకలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఏ పని చేయాలన్నా అవే ప్రధానం. కానీ కొన్ని చెడు అలవాట్ల కారణంగా మీ ఎముకలు బలహీనంగా మారుతున్న విషయం మీరు గమనించారా? అసలు ఎంటి మనం చేసే పొరపాట్లు.. వాటి నుంచి ఎలా గట్టెకాలో…