చైనాలో ఒకప్పుడు సంచలనం రేపిన ఘటన ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. 2011లో, కేవలం 17 ఏళ్ల వయసులో వాంగ్ షాంగ్‌కున్ అనే యువకుడు తన కిడ్నీని అమ్ముకుని ఐఫోన్ 4, ఐపాడ్ 2 కొనుగోలు చేశాడు.
కిడ్నీ రాకెట్ మాఫియాలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటకు వచ్చాయి. సరూర్‌నగర్‌లో అలకనదం హాస్పిటల్ కేంద్రంగా కిడ్నీ రాకెట్ కొనసాగింది. సరూర్నగర్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసును, ఇటీవలే సీఐడీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 13మంది అరెస్ట్ కాగా... మరో ఏడుగురి కోసం గాలింపు చేపడుతున్నారు. కిడ్నీ రాకెట్ సూత్రధారి పవన్ అలియాస్ లియోన్ శ్రీలంక నుంచే దందా నడిపినట్లు తెలిసింది.