కొత్తగా చేసే ప్రయత్నాలు ఎప్పుడూ ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఫుడ్ కు సంబంధించిన అన్ని వీడియోలు ఆకట్టుకుంటుంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఉల్లిపాయలు, ఇతర కూరగాయలతో చేసిన పకోడీలు తినితిని బోర్ కొట్టిందనుకుంటా… కొత్తగా ట్రైచేశాడు. రుచి బాగుండటంతో కమర్షియల్‌గా ఆ కొత్త పకోడీలు వేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకు కూడా నచ్చడంతో కొనుగోలు పెరిగింది. ఇంతకీ ఆ కొత్తరకం పకోడీలు ఎంటని అనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా.…