దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్నది. అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. టూవీలర్స్‌తో పాటుగా, కార్ల తయారీ వినియోగం, ఉత్పత్తి పెరుగుతున్నది. ఈ రంగంలోకి వాహనాల తయారీ సంస్థలతో పాటుగా ప్రముఖ మొబైల్ కంపెనీలు కూడా ప్రవేశిస్తున్నాయి. యాపిల్, గూగుల్, హువావే, షావోమీ మొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నాయి. Read: ఐపీఓకి మరో కంపెనీ ధరఖాస్తు… రూ.900 కోట్లు సమీకరణే లక్ష్యం… కాగా, ఇప్పుడు ఒప్పో మొబైల్ కంపెనీకూడా…
జాతీయ భద్రత, పౌరుల వ్యక్తిగత గోప్యత కోసం కేంద్ర ప్రభుత్వం చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలపై కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం నాలుగు చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు నోటీసులు జారీచేసింది. అందులో వివో, ఒప్పో, షావోమీ, వన్ ప్లస్ కంపెనీలు వున్నాయి. ఈ కంపెనీలు తయారుచేసే స్మార్ట్ ఫోన్లలో వాడే వివిధ సాంకేతిక అంశాలను తెలియచేయాలని కేంద్రం నోటీసులిచ్చింది. ఫోన్లలో వాడే హార్ట్ వేర్, సాఫ్ట్ వేర్ వివరాలు, ప్రీ ఇన్‌స్టాల్ యాప్స్,…