చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో భారత్ లో ఒప్పో A6x 5G ని విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్‌తో సహా దేశంలోని అనేక ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో నేటి నుండి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది ట్రిపుల్ RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లు, రెండు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 6,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్…
ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. ఒప్పో A6 5G చైనాలో ఆవిష్కరించారు. కొత్త హ్యాండ్‌సెట్ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. 12GB వరకు RAM, 512GB వరకు స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది Mali-G57 MC2 GPUని కూడా కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం కంపెనీ వెబ్‌సైట్‌లో మూడు కలర్ ఆప్షన్స్, స్టోరేజ్…
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఫైండ్ ఎక్స్ 8 సిరీస్‌లో ఒప్పో ఫైండ్ ఎక్స్8, ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 ప్రోలను లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ ఔటాఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15, మీడియాటెక్ డైమెన్‌సిటీ 9400 చిప్‌సెట్‌తో వస్తున్నాయి. నాలుగు సెన్సర్ల కెమెరాలు, 5910 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్రో మోడల్ వస్తోంది. ఈ ఫోన్ ధర లక్ష ఉండడం విశేషం. ఒప్పో…
OPPO Offers for Diwali 2024: దీపావళి పండగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ‘ఒప్పో’ మరోసారి గ్రాండ్ సేల్‌తో ముందుకువచ్చింది. ‘పే జీరో, వర్రీ జీరో, విన్ రూ.10 లక్షలు’ పేరిట దీపావళి 2024 సేల్‌ను ఒప్పో ఇండియా భారత్‌లో తీసుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్.. నవంబర్ 5 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో ఒప్పో రెనో 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్27 ప్రో+…
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ ఒప్పో నుంచి సరికొత్త రెనో 5జీ మోడల్ వస్తోంది. ఒప్పో రెనో 12 5జీ సిరీస్ పేరుతో కంపెనీ ఈ నెలలోనే భారత్‌లో ఈ 5జీ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ సిరీస్‌లో ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఉంటాయి.
OPPO F27 Pro Plus 5G Sales Starts in Flipkart: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పో’ ఇటీవల కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను జూన్ 13 రిలీజ్ చేయగా.. జూన్ 20 నుంచి అమ్మకాలు మొదలయ్యాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్…
Oppo F27 Pro+ 5G Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ సంస్థ ‘ఒప్పో’ మరో కొత్త 5జీ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం (జూన్ 13) రిలీజ్ చేసింది. నీరు, ధూళి వంటి వాటి నుంచి రక్షణ ఇచ్చే ఐపీ 69 సర్టిఫికేషన్స్‌తో ఈ ఫోన్ వస్తోంది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదే అని…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఒప్పో నుంచి ‘Reno 12 సిరీస్’ లాంచ్ అవుతుంది. ఈ లైనప్ లో ఒప్పో Reno 12, ఒప్పో Reno 12 Pro ఫోన్‌లు మార్కెట్ లోకి రానున్నాయి. మే 23న ఈ సిరీస్ ను చైనాలో లాంచ్ చేయననున్నారు కంపెనీ సభ్యులు. ఇందుకు సంబంధించి తాజాగా ఒప్పో కంపెనీ ఓ కొత్త టీజర్‌ని విడుదల చేసింది. దీని వల్ల రెనో 12 యొక్క డిజైన్ రివీల్ అయ్యింది. ఇక ఈ…
Oppo Find N3 Flip SmartPhone Launch and Price in India: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ‘ఒప్పో’ నుంచి మరో ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి వచ్చింది. గత ఆగస్టులో చైనాలో విడుదలైన ‘ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్’ ఫోన్‌ను గురువారం భారత్ మార్కెట్‌లోకి కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఫైండ్ ఎన్2 ఫ్లిప్ ఫోన్‌కు కొనసాగింపుగా ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌ను ఒప్పో తీసుకొచ్చింది. 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ మెయిన్…
Oppo A38 Smartphone Launch and Price: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ‘ఒప్పో’.. ఏ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘ఒప్పో ఏ38’ పేరుతో యూఏఈ, మలేషియా మార్కెట్‌లో రహస్యంగా రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం. సరైన రిలీజ్ డేట్ ఇంకా తెలియరాలేదు. ఒప్పో ఏ38 ఫోన్ ఒకే కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరలో అనేక అద్భుతమైన ఫీచర్లను కలిగి…