OPPO Reno14: ఓప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు రెనో14, రెనో14 ప్రో మోడళ్లను చైనాలో గ్రాండ్‌గా విడుదల చేసింది. ఈ ఫోన్లు పాత మోడల్ అయిన రెనో13కి సక్సెసర్‌గా వచ్చాయి. రెనో14లో 6.59 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంటే, రెనో14 ప్రోలో 6.83 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇవి 1.5K రెసల్యూషన్, 120Hz రిఫ్రెష్‌రేట్, 3840Hz PWM డిమ్మింగ్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోనున్నాయి. రెనో14 డివైస్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్‌తో…
OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్‌లను మే 15న చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్‌లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా…