పండగ సీజన్ లో తమ ప్రొడక్స్ట్ ను సేల్ చేసుకునేందుకు ప్రత్యేక సేల్ ను నిర్వహిస్తున్నాయి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు. ఆఫర్ల వర్షం కురిపిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బ్రాండెడ్ కంపెనీ ట్యాబ్ లపై భారీ తగ్గింపు లభిస్తోంది. బడ్జెట్ నుంచి ప్రీమియం మోడళ్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ట్యాబ్లెట్‌లతో సహా ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ తగ్గింపులను అందిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ లో తగ్గింపుతో లభించే…
OPPO Pad SE: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో (OPPO) తాజాగా తన కొత్త టాబ్లెట్ ఒప్పో ప్యాడ్ SE (OPPO Pad SE) ను భారత్ లో లాంచ్ చేసింది. అబ్బురపరిచే స్పెసిఫికేషన్లు, తక్కువ ధరతో ఈ టాబ్లెట్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ కొత్త ఒప్పో ప్యాడ్ SE ఫీచర్లు ఏంటో ఒకసారి చూసేద్దామా.. డిస్‌ప్లే, డిజైన్: ఈ కొత్త ఒప్పో Pad SEలో 11 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే…
OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్‌లను మే 15న చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్‌లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా…