OPPO: ఒప్పో (OPPO) మరోసారి తన కొత్త గ్యాడ్జెట్‌లను మే 15న చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఈవెంట్‌లో ఒప్పో Reno14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు, OPPO Pad SE టాబ్లెట్, OPPO Enco Clip ఓపెన్-ఇయర్ TWS ఇయర్‌బడ్స్‌లను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే లీకైన డిజైన్ ప్రకారం OPPO Reno14 ఫోన్‌లో రెండు పెద్ద కెమెరా సెన్సార్లు, ఒక చిన్న సెన్సార్ ఉండనుంది, ఇవి Reno13 డిజైన్‌ను తలపిస్తాయి. అయితే కొత్త డెకో కొద్దిగా చిన్నదిగా…