యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ఊరు పేరు భైరవ కోన . ఫాంటసీ డ్రామా నేపథ్యం లో వస్తోన్న ఈ చిత్రానికి వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ మూవీ ఫిబ్రవరి 16న థియేటర్ల లో గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యం లో ఊరు పేరు భైరవకోన మేకర్స్ పెయిడ్ ప్రీమియర్ అప్‌డేట్ ను అందించారు.అడ్వాన్స్‌గా రెండు రోజులపాటు పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఈ స్పెషల్ షో లు…
Operation Valentine Postpones to March 1st: ఈ మధ్యనే వివాహం చేసుకున్న వరుణ్ తేజ్ ఇప్పుడు ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ భాషలలో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సోలో రిలీజ్ డేట్ సర్దుబాట్లలో భాగంగా ఫిబ్రవరి 16వ తేదీన ఊరు పేరు భైరవకోన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపద్యంలో ఫిలిం ఛాంబర్…
We made costly mistakes says Anil Sunkara: నిర్మాత అనిల్ సుంకర ఈ మధ్య వరుస సినిమాలతో ఇబ్బందులు పడ్డారు. ముందుగా ఏజెంట్, ఆ తర్వాత భోళా శంకర్ సినిమాలు చేయగా ఆ రెండు సినిమాలు దారుణమైన విధంగా నష్టాలు తెచ్చాయి. ఇక ఈ విషయాల గురించి స్పందిస్తూ తాను అలాగే తన టీమ్ కొన్ని ఖరీదైన తప్పులు చేశామని అనిల్ సుంకర ఒప్పుకున్నారు. అనిల్ సుంకర ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాల దెబ్బకు…