ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ‘పుష్ప’ ఐటెం సాంగ్ గురించే చర్చ. సమంత నర్తించిన ఏ పాటలో మగవారి మనోభావాలను కించపరిచేలా లిరిక్స్ ఉన్నాయంటూ చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొంతమంది వాటినేమి పట్టించుకోకుండా మ్యూజిక్ ని , సమంత అందచందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సాంగ్ ని వేరే సినిమా నుచి కాపీ కొట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సూర్య నటించిన ‘వీడోక్కడే’ చిత్రంలోని ఐటెం సాంగ్…
అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు. ప్రమోషన్లో భాగంగానే ఈ సినిమా నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాలో ఒక ఐటెంసాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ…
మైత్రీ మూవీ మేకర్స్ నుండి అప్ డేట్ అంటే కాస్తంత అటూ ఇటూ అవుతుందనే ప్రచారం ఉంది. కానీ ఇవాళ దాన్ని బ్రేక్ చేస్తూ మోస్ అవైటెడ్ మూవీ ‘పుష్ప’లోని సమంత ఐటమ్ సాంగ్ ను గంట ముందే రిలీజ్ చేసి ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ మనసుల్ని దోచుకుంది మైత్రీ మూవీ మేకర్స్ బృందం. స్టార్ హీరోయిన్ సమంత ఐటమ్ సాంగ్ చేయడమే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే… అది అల్లు అర్జున్ మూవీలో సుకుమార్ డైరెక్షన్…