Online Medical Appointments: ఇండియాలో ఆన్ లైన్ మెడికల్ అపాయింట్మెట్లు పెరుగుతున్నాయి. 2022లో గతేడాదితో పోలిస్తే మెట్రో నగరాల్లో 75 శాతం ఆన్ లైన్ మెడికల్ అపాయింట్లు పెరిగినట్లు ప్రిస్టిన్ కేర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇదే విధంగా టైర్-2, టైర్-3 నగరాల్లో 87 శాతం పెరిగింది. లైబ్రేట్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్‌లో జరి�