Home
Online Betting Scam
Online Betting Scam News
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మహదేవ్ ఆన్లైన్ బుక్’ అక్రమ బెట్టింగ్ సిండికేట్ ప్రధాన ప్రమోటర్ సౌరభ్ చంద్రకార్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విజయవంతంగా భారత్‌కు రప్పించింది. ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థల సమన్వయంతో ఒమన్ సుల్తానేట్ నుంచి అతడిని అప్పగించే ప్రక్రియను పూర్తి చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒమన్ వెళ్లిన సీబీఐ బృందం నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చింది. సౌరభ్ చంద్రకార్పై ఇప్పటికే సీబీఐ రెండు కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయగా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)… -
Mahadev Betting App Case: మహదేవ్ కేసులో బిగ్ అరెస్ట్.. ఎయిర్‌పోర్టులోనే పట్టివేత.!
కోట్ల రూపాయల విలువైన ‘మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్’ కుంభకోణం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన పురోగతి సాధించింది. ఈ స్కామ్‌లో కీలక సూత్రధారి, సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు అభిషేక్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పక్కా సమాచారంతో సీబీఐ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం నిర్వహించిన తనిఖీల్లో అభిషేక్ వద్ద నుంచి బెట్టింగ్ నెట్‌వర్క్‌కు… -
Cyber Crime: రూ.5 వేల కోట్ల ఆన్లైన్ గేమింగ్ స్కామ్.. ఆన్లైన్ గేమింగ్, ఫిన్‌టెక్ కంపెనీల ముసుగులో!
Cyber Crime: రోజురోజుకు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు.. వైట్ కాలర్ నేరస్తుల తరహాలో స్మార్ట్‌గా దోచేస్తున్నారు. అలాంటి ఓ స్కామ్‌ను హైదరాబాద్ DGGI అధికారులు బయట పెట్టారు. దీంతో రూ.5 వేల కోట్ల భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ బయటపడింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తెలంగాణలో ఇద్దురు యువకులు బలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ ఆర్థిక మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ .. DGGI హైదరాబాద్… -
iBomma Ravi: ఐ బొమ్మ రవి కేసులో షాకింగ్ ట్విస్ట్.. రంగంలోకి సీఐడీ
ప్రముఖ పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ (iBOMMA) నిర్వాహకుడు రవి కేసులో తాజాగా సీఐడీ (CID) రంగంలోకి దిగింది. పైరసీ సినిమాలు అందిస్తూనే, చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినట్లు రవిపై ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు పోలీసులు రవిని మూడో రోజు కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు. మొదటి రెండు రోజులు విచారణలో రవి సరిగా సహకరించలేదని సమాచారం. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసింది డబ్బుల కోసమే అని రవి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. రవికి సంబంధించిన ఖాతాల వివరాలు అందించాలని… -
Prakash Raj: ఐదు గంటల పాటు లోపల జరిగింది ఇదే.. ఈడీ విచారణపై స్పందించిన ప్రకాశ్‌రాజ్
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఐదు గంటలపాటు సుధీర్గంగా ప్రకాశ్‌రాజ్ స్టేట్ మెంట్‌ను ఈడీ రికార్డ్ చేసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బెట్టింగ్ యాప్స్ పై ప్రచారం వ్యవహారంలో నిర్వాహకులు నుంచి తనకు డబ్బులు అందలేదని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.. ఇకనుంచి బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం చేయనని తెలిపారు.. -
V.C. Sajjanar: అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..
V.C. Sajjanar: ఆన్ లైన్ బెట్టింగ్ ల కూపంలో పడొద్దని టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. అరచేతిలో వైకుంఠం చూపించడం అంటే బహుశా ఇదే కాబోలు..అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ యువతను అలర్ట్ చేశారు. ఈ టక్కుటమారా మాటలతో అమాయకులను ఆన్ లైన్ బెట్టింగ్ కూపంలోకి లాగుతున్నారని మండిపడ్డారు. తమ స్వలాభం కోసం ఎంతో మందిని జూదానికి వ్యసనపరులను చేస్తూ.. వారి ప్రాణాలను…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
Sajjala Ramakrishna Reddy : ఏపీ మున్సిపల్ ఎన్నికలు రద్దవ్వాల్సిందే.. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..