ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్ల మార్పు రావడం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. మంచిర్యాలకు చెందిన యువతికి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎక్కువయ్యాయి.
గుజరాత్ ఆస్పత్రికి సంబంధించిన ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో మహిళలకు సంబంధించిన విషయాలు చాలా రహస్యంగా ఉంటాయి. ట్రీట్‌మెంట్ గానీ.. పరీక్షలు గానీ అత్యంత గోప్యంగా నిర్వహిస్తారు.
మనలో చాలామంది ప్రయాణం చేయడానికి ఎక్కువగా రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. వీలైతే రైలు లేదా ఫ్లైట్స్ ఉపయోగిస్తారు. ఇకపోతే సేఫ్టీ జర్నీ కోసమే అయితే మాత్రం కచ్చితంగా ట్రైన్ జర్నీ ని ప్రేఫర్ చేసేవారు చాలా ఉంది ఎక్కువ. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కానీ.. కుటుంబంతో కలిసి సురక్షితంగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇకపోతే ట్రైన్ ఓ రిజర్వేషన్ సీట్స్…
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తాజాగా మరో కొత్త సర్వీస్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు చూస్తే.. తాజాగా ఫ్లిప్‌కార్ట్ బస్ టికెట్ బుకింగ్ సేవలను మొదలుపెట్టింది. ఈ టికెట్ బుకింగ్ సేవలను ఫ్లిప్‌కార్ట్ ఆయా రాష్ట్ర రవాణా కార్పొరేషన్ లో, ప్రవేట్ ఆపరేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో నేపధ్యంగానే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ఇండోర్, ముంబై, చెన్నై, చండీగఢ్ లతో పాటు మరికొన్ని ప్రముఖ నగరాల నుండి ఈ…
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం…
కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో.. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే రాబోయే పండగ సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ గ్రాస్ మెర్చండైజ్ వ్యాల్యూ 18 నుంచి 29 శాతం వృద్దితో దాదాపు రూ.90 వేల కోట్లకు చేరుకునే అవకాశం
ఇప్పుడు మార్కెట్ లో ఎక్కువగా వినిపిస్తున్న స్మార్ట్ మొబైల్ ఐఫోన్ 15 సిరీస్.. అదిరిపోయే పీచర్స్ ఉండటంతో ఎక్కువ యువత దీన్ని కోనేందుకు ఇష్టపడుతున్నారు.. ఐఫోన్ 15 రావడంతో 14 మరియు 13 సిరీస్ ల ధరలు భారీగా తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. 15 సిరీస్ మార్కెట్ లోకి విడుదలైన కొద్ది రోజులకే 16 సీరిస్ రానుందని వార్త వినిపిస్తుంది.. అంతేకాదు దాని ఫీచర్స్ కూడా ఆన్లైన్ లో లీక్ అయినట్లు తెలుస్తుంది.. అవేంటో ఒకసారి చూద్దాం..…
ప్రముఖ మొబైల్ కంపెనీ మోటోరోలా ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. ఇప్పటికే విడుదలైన మొబైల్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.. త్వరలోనే మార్కెట్ లోకి మరో ఫోన్ ను లాంచ్ చెయ్యనుందని సమాచారం.. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. గత రెండు వారాలుగా, రాబోయే హ్యాండ్‌సెట్ గురించి లీక్‌లు ఆన్ లైన్ లో వినిపిస్తున్నాయి.. ఈ మోటో G84 ఫోన్ డిజైన్, ముఖ్యమైన ఫీచర్లపై అనేక…
NEW DELHI : ఇ-ఫార్మసీలు మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రిస్క్రిప్షన్ మందుల అక్రమ విక్రయాలను తనిఖీ చేయడానికి, డేటా దుర్వినియోగం వంటి సంభావ్య ప్రమాదాలను పరిష్కరించడానికి, ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయం కోసం ఒక జాతీయ పోర్టల్‌ను ప్రారంభించాలని కేంద్రం యోచిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి..పోర్టల్ ప్రామాణికమైనది.. సురక్షితమైనది.. ధృవీకరణ లేకుండా ఎటువంటి విక్రయం ప్రాసెస్ చేయబడదు. రోగులు మందులు కొనుగోలు చేసే ఆన్‌లైన్ ప్రిస్క్రిప్షన్‌లను అందించడానికి వైద్యులు సైట్‌లో నమోదు చేసుకోవాలి, అధికారి జోడించారు. దీనితో, నకిలీ…