ఐఫోన్ తో సమానంగా క్రేజ్ ను అందుకున్న కంపెనీ వన్ ప్లస్.. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఫోన్ కు మంచి డిమాండ్ ఉంది.. ఈ క్రమంలో తాజాగా స్మార్ట్ వాచ్ ను లాంచ్ చెయ్యనుంది. ఈ వాచ్ గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వాచ్ లో 2.5D కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్‌ను అందించే 1.39-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేతో రా�