Om Raut : 'ఆదిపురుష్' సినిమా ఎంతటి డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. అలాంటి సినిమాని తెరకెక్కించిన ఓంరౌత్.. హీరో ప్రభాస్ కు చెడ్డ పేరు తీసుకొచ్చాడనడంలో ఎలాంటి సందేహం లేదు.
Adipurush :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ “ఆదిపురుష్”..ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవుడిగా నటించాడు..అలాగే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకిగా నటించింది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించారు.ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం నుండి టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఏదొక వివాదం వస్తూనే వుంది.ఈ సినిమాలోని పాత్రల…
ప్రభాస్.. బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ గా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.పాన్ ఇండియా స్టార్‌గా వరుసగా భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.బాహుబలి ఇచ్చిన ఉత్సాహంలోనే వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.. ఇలా ఇటీవలే ప్రభాస్ ‘ఆదిపురుష్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. ఓం రౌత్ తీసిన ఈ మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ మరియు ప్రసాద్ సుతార్,…
ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి…
ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్…
Adipurush : మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదిపురుష్ కోసం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. ఆదిపురుష్ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది.
'ఆదిపురుష్' చిత్రం నుండి శ్రీరామనవమి సందర్భంగా విడుదలైన తాజా పోస్టర్ సైతం ట్రోలింగ్ కు గురౌతోంది. ఓమ్ రౌత్ కారణంగా ప్రభాస్ కెరీర్ ఏమౌతుందోననే ఆందోళనను అతని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.