Omicron may cause another corona wave..WHO warning: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. మహమ్మారి ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ఇప్పటికే చాలా దేశాల్లో కరోనా వేరియంట్ ఓమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ ఇలా వరస వేరియంట్లు కరోనా వేవ్ లకు కారణం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓమిక్రాన్ సబ్ వేరియంట్లు ప్రపంచవ్యాప్తంగా మరో కోవిడ్-19 వేవ్ కు కారణం అయ్యే అవకాశాలు…