చేపలు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. చేపల్లో ప్రోటీన్, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్ D, విటమిన్ B2 (రైబోఫ్లావిన్), ఐరన్, జింక్, అయోడిన్, మ్యాగ్నీషియం, పొటాషియం వంటి అత్యవసర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా చేపల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడం, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను నియంత్రించడం, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అంతేకాదు, మెదడు పనితీరును…
మృగశిర కార్తె ప్రవేశం రోజున చేపలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. మామూలు రోజుల కంటే ఈ రోజున ఎక్కువగా చేపలు అమ్ముడు పోతాయి. ప్రతి ఒక్కరూ ఈ రోజున చేప ముక్క ఒక్కటైనా తినాలని చెబుతారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. మామూలుగానే చేపలు తినడం వల్ల అనేక ప్రయజనాలు ఉన్నాయి. మరి ఈ రోజున తింటే ఇంకెన్ని లాభాలో తెలుసుకోండి.. మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినాలన్నది మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారం. చేపలను…
Flax Seeds: అవిసె గింజలు (Flax Seeds) చూడడానికి చాలా చిన్నవిగా కనిపించాయి కానీ.. పోషకాల పరంగా ఎంతో విలువైనవి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, లిగ్నన్స్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గించడంలో, అలాగే హృదయ సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి…
Children's Memory: పిల్లల జ్ఞాపకశక్తి వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. విద్య , వ్యక్తిగత ఎదుగుదలకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. అలాంటి విలువైన జ్ఞాపకశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Eating Crabs Health Benefits: పీతలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. మీరు వాటిని ఉడికించి లేదా కాల్చుకొని తిన్న మీ ఆహారంలో పీతలను చేర్చడం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇకపోతే పీతలు తినడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను, వాటిని మీ భోజన ప్రణాళికలో చేర్చడాన్ని మీరు ఎందుకు పరిగణినలోకి తీసుకోవాలో ఓసారి చూద్దామా.. LIC HFL 2024: నిరుద్యోగులకు ఎల్ఐసి శుభవార్త.. భారీగా…