Paris Olympics 2024: మనకు ఒలింపిక్స్ అనగానే ముందుగా 5 రింగ్స్ సింబల్ గుర్తొస్తుంది. 2024 ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుండి మొదలై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. సుమారు 10 వేల మంది అథ్లెట్లు ఇందులో పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఒలంపిక్స్ చరిత్రను పరిశీలిస్తే 1896లో ఈ విశ్వ క్రీడలు ప్రారంభమయ్యాయి. చాలాకాలంగా ఈ ఆటలకు ప్రతీక అయిన 5 వృత్తాకార వలయాలను మనం చూస్తున్నాము. ఈ ఆటలు ప్రారంభమై ఒక శతాబ్దానికి పైగా గడిచింది.…