Delhi: ఢిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లో నీటిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విద్యార్థుల మృతితో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
Delhi : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్‌లో జరిగిన కోచింగ్ ప్రమాదం తర్వాత ఎంసీడీ రంగంలోకి దిగింది. నిబంధనలను ఉల్లంఘించి బేస్‌మెంట్‌లో నిర్వహిస్తున్న 13 కోచింగ్ సెంటర్‌లకు సీల్ చేసే ప్రక్రియను ఎంసీడీ ప్రారంభించింది.