పాదయాత్రలో భాగంగా షేక్ పేట్ నాలా దగ్గర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… అధికారంలోకి వచ్చాక మెదటి బహిరంగ సభ భాగ్యలక్ష్మీ దేవాలయం వద్ద నిర్వహిస్తామన్నారు. తెలంగాణ బీజేపీ అడ్డా.. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేసేవరకు పోరాటం చేస్తాం. ప్రజా సంగ్రామ యాత్రకు భారీగా తరలివస్తోన్న భాగ్యనగర్ ప్రజలకు సెల్యూట్ చేస్తున్న. పాతబస్తీకి మెట్రోరైల్ ను ఎంఐఎం పార్టీ అడ్డుకుంది. పాతబస్తీని అభివృద్ధి ఎందుకు చేయటలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలి. పాతబస్తీలో…
పాతబస్తీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కుమారుని అరెస్ట్ చేసారు పోలీసులు. ఎంజాయ్ కోసం మిత్రులతో కలిసి బెంజ్ కారు తో బయటకు వచ్చిన ఆధిల్.. శాలిబండ ఉప్పుగూడ ఫ్లై ఓవర్ల మీదుగా రాష్ డ్రైవింగ్ చేసాడు. చిన్న చిన్న రోడ్లలో అత్యంత రాష్ గా డ్రైవింగ్ చేసిన ఆదిల్ హుస్సేనీ ఆలం పరిధిలో బెంజ్ కారు వేగాన్ని మరింత పెంచాడు. అక్కడ కారు అదుపుతప్పి సాలమ్మ ఢీకొట్టాడు. దాంతో సాలమ్మ…
కరీంనగర్ పేలుడు కేసుతో పాతబస్తీకి లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పాతబస్తీలో అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం ఉన్నట్లు తేలడంతో… హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ అలాగే కరీంనగర్ పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేసారు. నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో పాతబస్తీ అక్రమ డిటోనేటర్ పదార్థాల తయారీ కేంద్రం గురించి వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో 1000 కేజీల డిటోనేటర్ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు…