పండుగ సీజన్ వేళ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి. బాస్ ప్రయోజనాలు: బాస్ ధరలు:…
దేశంలో ఈ-వాహనాలు, ముఖ్యంగా ఈ-స్కూటర్ల పోరు మార్కెట్‌లో చాలా తీవ్రంగా మారింది. చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్నాయి. పండుగల సీజన్‌లో విక్రయాలు పెంచుకునేందుకు రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు.
కుక్కకి పట్టెడన్నం పెడితే చాలు ప్రాణం పోయేవరకు విశ్వాన్ని చూపిస్తుంది. ఆ విశ్వాసం కారణంగానే గ్రామసింహం అనే పేరుని సంపాదించింది శునకం. ఆకలి తీర్చిన వారిపైన విశ్వాసాన్ని చూపడమే కాదు మంచిగా శిక్షణ ఇస్తే శునకం చెయ్యని పనంటూ ఉండదు. అందుకే దేశ భద్రత వ్యవస్థలలో కూడా శునకాన్ని అగ్రతాంబూలం ఇస్తారు.
Ola Electric : భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ దిగ్గజం 'ఓలా ఎలక్ట్రిక్' దేశీయ మార్కెట్లో అడుగు పెట్టిన నాటి నుంచి అమ్మకాల్లో దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది.
ఈమధ్య ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం గణనీయంగా పెరిగిపోయింది. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడం, ఎలక్ట్రిక్ స్కూటర్ల రేట్లు కూడా తగ్గుముఖం పట్టడంతో.. ప్రజల్లో విద్యుత్ వాహనాల మోజు పెరుగుతోంది. దీనికితోడు చార్జింగ్ స్టేషన్లు కూడా అందుబాటులోకి వస్తుండడంతో.. ఈ వాహనాల కోనుగోళ్లు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే విద్యుత్ వాహనాలు కంపెనీలు విరివిగా పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆ కంపెనీలు కూడా వినియోగదారుల్ని ఆకట్టుకునేలా అధునాతన ఫీచర్లతో, మంచి బ్యాటరీ బ్యాకప్‌తో ఒకదానికి మంచి మరొక స్కూటర్స్‌ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు…