Ola Electric: ఓలా నుంచి నెక్స్ట్ జనరేషన్ స్కూటర్.. రేపే విడుదల..
- రేపు ఓలా తదుపరి జనరేషన్ స్కూటర్ విడుదల
- ఇందులో పలు సవరణలు చేసిన కంపెనీ
- వివరాలు పంచుకున్న సీఈవో భవీష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓలా ఎలక్ట్రిక్ తన తదుపరి జనరేషన్(మూడో జనరేషన్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 31, 2025న విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో తీసుకురావాలని భావించిన కంపెనీ.. తన ప్రణాళికను మార్చుకుంది. ఈ కొత్త స్కూటర్‌లో అనేక ఫీచర్స్ పొందుపరిచినట్లు, పలు సవరణలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 3 ప్లాట్‌ఫారమ్‌లో మాగ్నెట్ లెస్ మోటార్, ఇంటిగ్రేటెడ్ సింగిల్ బోర్డ్ ఎలక్ట్రానిక్స్ ఉండనున్నాయి.
READ MORE: CM Chandrababu: రూ. 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం.. 19,580 ఉద్యోగాల కల్పన
Also Read
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
మూడోతరం స్కూటర్లు డిజైన్, ఫీచర్లతో పాటు మెరుగైన పనితీరును కనబరుస్తాయని భవీష్ పేర్కొన్నారు. వీటి ద్వారా మరోసారి ఇండస్ట్రీని ఆశ్చర్య పరుస్తామని తెలిపారు.ఈ కొత్త స్కూటర్‌కు సంబంధించి గ్లింప్స్‌ను భవీష్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఓలా స్కూటర్ల పనితీరు, సర్వీస్‌పై ఇప్పటికే కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిర్యాదులను ఈ కొత్త స్కూటర్ల ద్వారా చెక్ పెట్టాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటివరకు థర్డ్ పార్టీ సప్లయర్ల నుంచి విడి భాగాలను సేకరిస్తూ వచ్చిన ఆ సంస్థ.. వాటిని సొంతంగా రూపొందించుకునేందుకు నిర్ణయించింది. స్కూటర్ యొక్క కొత్త డిజైన్ ధరను 20% తగ్గించగలదని భావిస్తున్నారు.
READ MORE: Skoda Kylaq : ఈ కారు క్రేజ్ వేరే లెవెల్.. స్కోడా కైలక్ బుకింగ్స్ మళ్లీ ప్రారంభం..
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!