Ola Boss Offer: 72 గంటల రష్ సేల్.. ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు!
- 2024 దీపావళి పండుగ సీజన్
- ఓలా నుంచి 72 గంటల రష్ సేల్
- ఎస్1 పోర్ట్‌ఫోలియోపై 25 వేల తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ సీజన్ వేళ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘ఓలా ఎలక్ట్రిక్’ బిగ్గెస్ట్ సేల్‌ను తీసుకొచ్చింది. బాస్ ఆఫర్‌లలో భాగంగా ’72 గంటల రష్’ సేల్‌ను ప్రకటించింది. కస్టమర్‌లు ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.25000 వరకు తగ్గింపులను పొందవచ్చు. అలానే స్కూటర్‌లపై రూ.30,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. అక్టోబర్ 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఓలా ఈవీలు కొనడానికి ఇదే మంచి సమయం అని చెప్పాలి.
బాస్ ప్రయోజనాలు:
బాస్ ధరలు: ఓలా ఎస్1 పోర్ట్‌ఫోలియో రూ.74,999 నుండి ప్రారంభమవుతుంది.
బాస్ తగ్గింపులు: ఎస్1 పోర్ట్‌ఫోలియోపై గరిష్టంగా రూ.25,000 వరకు
Also Read
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
- UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
Also Read: Ishan Kishan: మరలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలనే కోరిక ఉంది!
30 వేల వరకు బాస్ అదనపు ప్రయోజనాలు:
బాస్ వారంటీ: రూ.7000 విలువైన 8 సంవత్సరాలు/80000 కిమీ బ్యాటరీ వారంటీ
బాస్ ఫైనాన్స్ ఆఫర్‌లు: ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలలపై రూ.5000 వరకు ఫైనాన్స్
బాస్ ప్రయోజనాలు: రూ.6000 విలువైన మూవ్ ఓస్+ అప్‌గ్రేడ్, రూ.7000 వరకు విలువైన ఉచిత ఛార్జింగ్ క్రెడిట్‌లు
బాస్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు: ఎస్1 పోర్ట్‌ఫోలియోపై రూ.5000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు
తాజావార్తలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
-
Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!