Home
Og Movie
Og Movie News
-
Mega Star : డియర్ కళ్యాణ్ బాబు, నీ మాటలు నా మనసును తాకాయి : చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదలై 47 సంత్సరాలు గడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన తమ్ముడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా మెగాస్టార్ సినీ జర్నీపై ఎమోషనల్ ట్వీట్ చేశారు. “నెల్లూరులో మేము ఉన్న రోజులు, నేను ఇంకా స్కూల్లో ఉన్న సమయం.. ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో పెద్దన్నయ్య హీరోగా నటించిన ఆ రోజులు ఇప్పటికీ నా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తాయి. కనకమహల్ థియేటర్లో ఆ… -
OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ అలెర్ట్.. ఓజీ ప్రీమియర్స్ టైమ్ ఛేంజ్..
OG : ఏపీలో పవన్ ఫ్యాన్స్ కు అలెర్ట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. 25న తెల్లవారు ఒంటిగంటకు ప్రీమియర్స్ కు పర్మిషన్ ఇస్తూ ఇంతకు ముందు జీవో ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. తాజాగా దాన్ని మారుస్తూ మరో జీవో రిలీజ్ చేశారు. 25న తెల్లవారుజాము ఒంటిగంట నుంచి 24న రాత్రి 10 గంటలకు మార్పు చేశారు. అంటే ముందు రోజే… -
OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్ మీదే..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25 రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. మరో ముగ్గురు కూడా పవన్ క్రేజ్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్లే డైరెక్టర్ సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నిర్మాత దానయ్య. సుజీత్ కు ఇది చావో రేవో అనే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో… -
OG : మెగా ఫ్యామిలీకి ఆ లోటును పవన్ తీరుస్తాడా..?
OG : మెగా ఫ్యామిలీ అంటేనే టాలీవుడ్ లో అగ్ర కుటుంబం. ఆ ఫ్యామిలీ నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఒక ఏడాదిలో మెగా హీరోల సినిమాలు లేకుండా టాలీవుడ్ గడవదు. అయితే మెగా ఫ్యామిలీకి ఈ ఏడాది పెద్దగా కలిసి రాలేదు. సంక్రాంతికి వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ మూవీ గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అయింది. ఆ సినిమా బాగా నిరుత్సాహం పెంచింది. దాని తర్వాత పవన్ కల్యాణ్ నుంచి… -
OG : పవన్ కల్యాణ్ ఏం ధరించాడో గమనించారా..?
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ వేవ్ భారీగా పెరిగిపోయింది. నిన్న ఎల్బీ స్టేడియంలో వపన్ కల్యాణ్ సందడి చేయడంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనట్టు పవన్ కల్యాణ్ సినిమా గెటప్ లో ఎంట్రీ ఇచ్చారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పవన్ ఎప్పుడూ తెల్ల బట్టల్లో సింపుల్ గా వస్తుంటారు. కానీ సుజీత్ బలవంతం వల్లే ఇలా వచ్చానని పవన్ క్లారిటీ ఇచ్చుకున్నారు. కత్తి… -
Pawan Kalyan: వాళ్ళు ఉండుంటే.. నేను పాలిటిక్స్ లోకి వచ్చి ఉండేవాడిని కాదేమో
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని ఎల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. అభిమానుల కోలాహలం నడుమ వైభవంగా జరిగిన ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు, సినీ రంగానికి చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. సంగీత… -
OG : అంతన్నారు.. ఇంతన్నారు.. తుస్సుమనిపించారు!
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన ‘OG’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చివరికి అభిమానులకు నిరాశనే మిగిల్చింది. హైదరాబాద్‌లో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నా, ఓపెన్ ఆడిటోరియంలో ఈవెంట్ నిర్వహించడంపై ప్లానింగ్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘OG’ లాంటి భారీ సినిమాకు ప్లానింగ్ లేకపోతే ఎలా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. శిల్పకళావేదిక లాంటి ఇండోర్ వేదికలు అందుబాటులో ఉన్నా, చివరి నిమిషంలో ఓపెన్ ప్లేస్‌కి మార్చడం అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వర్షం… -
OG : ఓజీ గురించి పెద్దగా మాట్లాడని పవన్.. ఎందుకంటే..?
OG : పవన్ కల్యాణ్ ఓజీ సినిమా ఈవెంట్ లో హుషారెత్తించారు. ఆయన ఎంట్రీతోనే ఓజీ లుక్ తో వచ్చారు. కత్తి పట్టుకుని వచ్చి అందరినీ హుషారెత్తించారు. ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అయితే ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎక్కువసేపు మాట్లాడలేదు. సాధారణంగా తన సినిమాల ఈవెంట్ లో పవన్ కల్యాణ్ ఎంత లేదన్నా అరగంట మాట్లాడుతుంటారు. అందులో ఎక్కువ సేపు సినిమాలో పాత్రలు, సినిమా ప్రాముఖ్యత గురించే మాట్లాడేవారు. కానీ ఓజీ… -
Thaman : వర్షమా బొక్కా.. తమన్ ఏంటీ కామెంట్లు
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా కాన్సర్ట్ ప్రోగ్రామ్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఈవెంట్ స్టార్టింగ్ నుంచే వర్షం పడటం స్టార్ట్ అయింది. స్టేజి మీదకు వచ్చిన తమన్.. వర్షమా బొక్కా.. ఏం జరిగినా ఇక్కడే ఉంటాం అన్నాడు. ఈ కామెంట్లపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. కొన్ని చోట్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతుంటే.. నీకు వర్షం అంటే అంత చిన్న చూపుగా… -
OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ…
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్‌లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్‌లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!